యూరిన్‌ ఆపుకుంటున్నారా..? ఎంతో ప్రమాదం.. ఎప్పుడు ఆపుకోకండి..!

-

చాలామంది యూరిన్ కి వెళ్ళకుండా, ఆపుకుంటూ ఉంటారు. యూరిన్ కి వెళ్లడం వలన ఎంతో ప్రమాదం. అయినా కూడా చాలా మంది యూరిన్ ని ఆపుకుంటూ ఉంటారు. సాధారణంగా మనిషి బ్లాడర్ లో 400 మిల్లీలీటర్ల నుండి 600 మిల్లీలీటర్ల వరకు మూత్రాన్ని ఉంచుకోగలదు. ఆ పరిమితి దాటితే బ్లాడర్ మీద ఒత్తిడి పెరుగుతుంది ఎంతసేపు మూత్రం ఆపుకుంటే అంత ఒత్తిడి కలుగుతుంది. బ్లాడర్ పరిమాణం పెరుగుతుంది. ఎప్పుడో ఒకసారి మూత్రం ఆపుకోవడం వలన తప్పులేదు కానీ అస్తమాను యూరిన్ వచ్చినా వెళ్ళకుండా ఆపుకుంటే రకరకాల సమస్యలు వస్తాయి.

 

మరి ఇక యూరిన్ ఆపుకుంటే ఎలాంటి సమస్యలు కలుగుతాయో చూద్దాం. యూరిన్ ఆపుకోవడం వలన కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. మూత్రంలోని కొన్ని పదార్థాలు జిగటగా మారుతాయి. ఇవి మెల్లమెల్లగా రాళ్లుగా మారుతాయి. ఇలా కిడ్నీలో రాళ్లు చేరుతాయి. ఎక్కువసేపు మూత్రం ఆపుకుంటే నొప్పి వస్తుంది. యూరిన్ ని ఆపుకుంటే కండరాలు ఓవర్ టైం లో పనిచేసి పనిచేయాలి.

ఆపుకుంటే కండరాలు బిగుతుగా మారిపోవాలి. మూత్రాశయం నిండినప్పుడు సాగ తీస్తుంది మూత్ర విసర్జన చేసినప్పుడు మళ్లీ అసలు రూపుకే వస్తాయి. మూత్రం ఆపుకుంటే విపరీతమైన నొప్పి కలుగుతుంది ఎక్కువసార్లు మాత్రం ఒప్పుకుంటే కొన్ని రోజులకి మూత్రాన్ని ఆపుకోవడం అవ్వదు. మూత్రాన్ని ఆపుకుంటే యూరిన్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తాయి కాబట్టి మూత్రాన్ని ఆపుకోకండి.

 

Read more RELATED
Recommended to you

Latest news