హైదరాబాద్ పాతబస్తిలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం ఉదయం హైదరాబాద్ పాతబస్తిలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కిషన్ బాగ్ ఎక్స్ రోడ్డు సమీపంలోని ఓ భవనంలో మంటలు ఒక్క సారిగా చెలరేగాయి. ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పింది అగ్ని మాపక సిబ్బంది.
ఇక భవనంలో చిక్కుకున్న వారిని రక్షించారు రెస్క్యూ టీమ్స్ సభ్యులు. సహాయక చర్యల్లో కిషన్ బాగ్ కార్పొరేటర్, కాలాపత్తర్ సీఐ పాల్గొన్నారు. ఇక ఈ సంఘటన పై కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
హైదరాబాద్ పాతబస్తిలో అగ్నిప్రమాదం
కిషన్ బాగ్ ఎక్స్ రోడ్డు సమీపంలోని ఓ భవనంలో చెలరేగిన మంటలు
ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పిన అగ్ని మాపక సిబ్బంది
భవనంలో చిక్కుకున్న వారిని రక్షించిన రెస్క్యూ టీమ్స్
సహాయక చర్యల్లో పాల్గొన్న కిషన్ బాగ్ కార్పొరేటర్, కాలాపత్తర్ సీఐ pic.twitter.com/l9CydU4T4D
— BIG TV Breaking News (@bigtvtelugu) February 2, 2025