తెలంగాణ రాష్ట్రంలోని యువతకు అదిరిపోయే శుభవార్త అందింది. తెలంగాణలో నేటి నుంచి రాజీవ్ యువ వికాసం ప్రారంభం కానుంది. ఈ మేరకు దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించనున్నారు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి. ఆన్లైన్ లో ఏప్రిల్ 5 వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది.

ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ యువతకు స్వయం ఉపాధి కల్పించడమే లక్ష్యంగా… తెలంగాణలో నేటి నుంచి రాజీవ్ యువ వికాసం ప్రారంభం కానుంది. 5 లక్షల మంది యువతకు రూ.6 వేల కోట్ల రాయితీలు ఇవ్వనుంది తెలంగాణ సర్కార్.