నేడు, రేపు విద్యాసంస్థలకు హాలిడే..!

-

ముస్లింల పర్వదినం మొహర్రం పండుగ ఇవాళ జరగనుంది. మొహర్రం నెల ప్రారంభమైన జూన్ 27వ తర్వాత పదవ రోజున ఈ పర్వదినం జరుపుకుంటారు. దీంతో 5న అంటే ఇవాళ తెలంగాణలో ఆప్షనల్ హాలిడే ఉంటుంది. దింతో తెలంగాణలో నేడు, విద్యాసంస్థలకు హాలిడే ఉండనుంది.

school
Today will be a holiday for educational institutions in Telangana

ఇవాళ మొహర్రం పండుగ, రేపు అంటే ఆదివారం కావడంతో రెండు రోజులు విద్యాసంస్థలకు సెలవులు ఇచ్చారు. యధావిధిగా సోమవారం రోజున పాఠశాలలు ప్రారంభమవుతాయి. కాగా, మరోవైపు తెలంగాణలో బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం బోనాల పండుగను జరుపుకోవడం ఆనవాయితీ. ప్రతి ఇంటి నుంచి అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు.

Read more RELATED
Recommended to you

Latest news