కేసీఆర్, హరీష్ రావు..కీలక నిర్ణయం తీసుకున్నారు. మరోసారి హైకోర్టును ఆశ్రయించన్నారు కేసీఆర్, హరీష్ రావు. కాళేశ్వరంపై నివేదికల ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలనే కోరే అవకాశం ఉంది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా తదుపరి విచారణ వరకు ఎలాం3టి చర్యలు తీసుకోవద్దని నిన్న హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయనున్నారు.

మరోవైపు హైకోర్టులో మాజీ ఇరిగేషన్ సెక్రటరీ శైలేంద్ర కుమార్ జోషి.. క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. కాళేశ్వరం కమిషన్ నివేదికను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. శైలేంద్ర దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై నేడు విచారించనుంది చీఫ్ జస్టిస్ బెంచ్.