బిజినెస్ ఐడియా: కాఫీ తో లాభాలే లాభాలు..!

-

చాలా మంది ఏదైనా వ్యాపారాన్ని మొదలు పెట్టాలనుకుంటారు. మీరు కూడా ఏదైనా వ్యాపారాన్ని మొదలు పెట్టాలనుకుంటున్నారా…? మంచిగా డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా..? అయితే ఈ బిజినెస్ ఐడియా మీకోసం. ఈ బిజినెస్ ఐడియా ని ఫాలో అవ్వడం వలన మంచిగా డబ్బులు వస్తాయి. పైగా ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు.

కాఫీ బిజినెస్ ద్వారా మంచిగా డబ్బులు సంపాదించుకోవడానికి అవుతుంది. ఏదైనా బిజినెస్ ఐడియా కోసం చూస్తున్నట్లయితే కాఫీ బిజినెస్ ని మీరు మొదలు పెట్టొచ్చు. కాఫీ బిజినెస్ కోసం మీరు 50 వేల రూపాయల తో పెట్టుబడి పెట్టొచ్చు. ప్రతి నెల మీకు 70 వేల వరకు ఆదాయం వస్తుంది.

ఒక కాఫీ షాప్ ని మీరు మొదలుపెట్టేసి దాని ద్వారా చక్కటి లాభాలను పొందొచ్చు వివిధ రకాల వెరైటీలను మీరు స్టార్ట్ చేయొచ్చు. కాఫీ షాప్ ని మొదలు పెట్టడానికి మిషన్ కావాలి అలానే ఇతర సామాన్లు కూడా అవసరమవుతాయి. ఒక కాఫీ మిషన్ 20,000 వరకు ఉంటుంది మీరు ఒక మంచి మిషన్ ని ఎంచుకొని ఈ వ్యాపారాన్ని స్టార్ట్ చేయొచ్చు.

అలానే సెల్ఫీ కాఫీ ప్రింటింగ్ మిషన్ కూడా ఉంటుంది దీని ద్వారా మీరు కాఫీ పైగా భాగంలో ముఖాన్ని ప్రింట్ చేయొచ్చు. కాఫీ మీద ఫోటో వస్తుంది. డిజైన్స్ ని కూడా వేస్తూ ఉంటారు. ఇలా మీరు ఈ బిజినెస్ ని చేసి 50 వేల రూపాయల వరకు సంపాదించవచ్చు. రోజుకి 100 కాఫీలని మీరు అమ్మితే రూ.7,000 వరకు వస్తాయి అంటే నెలకి 2 లక్షల వరకు మీరు సంపాదించవచ్చు. ఖర్చులు అన్నీ పోను 70 వేల రూపాయల వరకు మీకు మిగులుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news