బిజినెస్‌ ఐడియా

Business Ideas : కొవ్వొత్తుల త‌యారీ బిజినెస్.. మహిళలకు చక్కని ఆదాయ మార్గం..!

సాధార‌ణంగా ఇండ్ల‌లో మ‌నం క‌రెంటు పోతే చాలు.. కొవ్వొత్తులను వెలిగిస్తాం. ఇక బ‌ర్త్‌డేల వంటి సంద‌ర్భాల్లో ఆ ర‌కానికి చెందిన క్యాండిల్స్‌ను వెలిగించి ఆర్పుతారు. అలాగే బెడ్‌రూంల‌లో వెలిగించుకునే ఫ్రాగ్రెన్స్ క్యాండిల్స్ కూడా మ‌న‌కు ల‌భిస్తాయి. అయితే ఇవే క్యాండిల్స్‌ను త‌యారు చేసే బిజినెస్ చేస్తే.. చాలా త‌క్కువ పెట్టుబ‌డితోనే ఎక్కువ లాభాలు సంపాదించ‌వ‌చ్చు....

Business Ideas : ఆవుపేడతో స్టిక్స్ త‌యారీ.. పని తక్కువ లాభం ఎక్కువ..!

ఆవు పేడ స్టిక్స్ ఏంటి..? వాటి త‌యారీ బిజినెస్ ఏంటీ..? అని ఆశ్చ‌ర్య‌పోతున్నారా..? అయితే నిజానికి ఇది కొత్త ప‌ద్ధ‌తి ఏమీ కాదు. పాత తరం పిడ‌క‌ల త‌యారీ నుంచి వ‌చ్చిందే. పిడ‌క‌లు త‌యారీ అనేది చేతితో చేయాల్సి ఉంటుంది. చాలా స‌మ‌యం ప‌డుతుంది. కానీ ఆవు పేడ స్టిక్స్ అలా కాదు. మెషిన్‌తో...

Business Ideas : ఎవ‌ర్‌గ్రీన్ బిజినెస్‌.. సూప‌ర్‌మార్కెట్ స్టోర్‌.. లాభసాటి స్వ‌యం ఉపాధి..!

నిత్యావ‌స‌ర వ‌స్తువుల‌ను విక్ర‌యించే కిరాణా స్టోర్స్ బిజినెస్ అంటే.. అది ఎవ‌ర్‌గ్రీన్ బిజినెస్‌.. చూడండి.. క‌రోనా క‌ష్ట‌కాలంలోనూ ఆ వ్యాపారాలు ఎలాంటి అవాంత‌రాలు లేకుండా సాగుతున్నాయి. అందుక‌నే చాలా మంది కిరాణా స్టోర్స్‌ను నిర్వ‌హించేందుకు ఆస‌క్తిని చూపిస్తుంటారు. అయితే కొంత పెట్టుబ‌డి ఎక్కువ పెట్టే సామ‌ర్థ్యం ఉంటే.. కిరాణా స్టోర్స్ కాదు. సూప‌ర్ మార్కెట్...

ఎ4 పేప‌ర్ల త‌యారీ బిజినెస్‌.. చ‌క్క‌ని ఆదాయ వ‌న‌రు..!

స్కూళ్లు, కాలేజీలు, ప్ర‌భుత్వ‌, ప్రైవేటు కార్యాల‌యాలు.. ఇలా చాలా కోట్ల ఎ4 పేప‌ర్ల వినియోగం ఎక్కువ‌గా ఉంటుంది. ఇక ప్రింట్ మీడియా సంస్థ‌ల్లోనైతే వీటిని విరివిగా ఉప‌యోగిస్తారు. అయితే ఇవే ఎ4 పేప‌ర్ల‌ను త‌యారు చేసి మార్కెట్‌లో విక్ర‌యిస్తే చ‌క్క‌ని లాభాల‌ను పొంద‌వ‌చ్చు. ఈ వ్యాపారాన్ని చ‌క్క‌ని ఆదాయ వ‌న‌రుగా కూడా మార్చుకోవ‌చ్చు. సుదీర్ఘ‌కాలం...

స‌న్‌ఫ్ల‌వ‌ర్ ఆయిల్ బిజినెస్‌.. చక్క‌ని ఆదాయ మార్గం..!

నిత్యం మ‌నం ఆయిల్ లేనిదే ఏ వంటా చేయ‌లేం. చాలా మంది అనేక రకాల ఆయిల్స్‌తో నిత్యం వంట‌లు చేసుకుంటుంటారు. అయితే అధిక శాతం మంది స‌న్‌ఫ్ల‌వ‌ర్ ఆయిల్‌ను ఉప‌యోగిస్తుంటారు. ఈ క్ర‌మంలో ఇదే ఆయిల్‌ను అమ్మే హోల్‌సేల్ బిజినెస్ చేస్తే.. చ‌క్కని ఆదాయం వ‌స్తుంది. మ‌రి ఇందుకు ఎంత పెట్టుబ‌డి పెట్టాలో.. ఏ...

”డోర్స్” త‌యారీ బిజినెస్‌తో.. చ‌క్క‌ని ఆదాయం పొంద‌వ‌చ్చు..!

ఏ దేశంలో అయినా స‌రే నిర్మాణ రంగం ఎవ‌ర్‌గ్రీన్‌గా కొన‌సాగుతుంది. గృహ నిర్మాణాలు, వాణిజ్య స‌ముదాయాలు, ఇత‌ర నిర్మాణాలు ఎప్ప‌టికీ కొన‌సాగుతూనే ఉంటాయి. ఈ క్ర‌మంలోనే ఆయా నిర్మాణాల‌కు సంబంధించి ఇంటీరియ‌ర్ డోర్ల‌ను త‌యారు చేసే బిజినెస్ చేయ‌డం వ‌ల్ల‌.. చ‌క్క‌ని ఆదాయం పొంద‌వ‌చ్చు. కొద్దిగా శ్ర‌మించి, పెట్టుబ‌డి పెట్టే సామ‌ర్థ్యం ఉన్న‌వారు ఈ...

Business Ideas : ”దేసీ టీ టైం ఔట్‌లెట్” ‌తో.. చ‌క్క‌ని స్వ‌యం ఉపాధి..!

మ‌న‌లో అధిక శాతం మంది త‌మ రోజు వారీ దిన‌చ‌ర్య‌ను వేడి వేడి టీతో ప్రారంభిస్తారు. కొంద‌రికి టీ తాగ‌నిదే.. ఏ ప‌ని చేయ‌బుద్ది కాదు. టీ తాగ‌క‌పోతే.. ఏదో కోల్పోయిన‌ట్లు కొంద‌రికి అనిపిస్తుంది. ఈ క్ర‌మంలోనే చాయ్ ప్రియుల ఇష్టాల‌కు అనుగుణంగా ర‌క ర‌కాల టీలు ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్నాయి. అయితే భిన్న‌ర‌కాలైన...

కారంపొడి త‌యారుచేసి ప్యాకెట్ల‌లో విక్ర‌యించే బిజినెస్‌.. చక్క‌ని ఆదాయ మార్గం..!

ఎంతో పురాత‌న కాలం నుంచి భార‌తీయు వంటిళ్ల‌లో కారం అనేది ఒక ముఖ్య‌మైన ప‌దార్థంగా మారింది. కారం లేనిదే మ‌న‌కు ఏ కూరా పూర్తి కాదు. ఇక మ‌న దేశంలో చాలా మంది కారంను కోరుకునే వారుంటారు. అందువ‌ల్ల మ‌నం నిత్యం చేసుకునే కూరల్లో ఎండు మిర‌ప‌కాయ‌ల కారాన్ని క‌చ్చితంగా వేస్తుంటాం. అయితే.. కొద్దిగా...

ఫ్లెక్స్ ప్రింటింగ్ బిజినెస్‌తో.. చెయ్యగలిగితే పెట్టుబడి లేకుండానే లక్షల్లో సంపాదన

రాజ‌కీయ నాయ‌కుల మీటింగ్‌ల‌కు, స‌భ‌లు స‌మావేశాల‌కు, ఇత‌ర కార్య‌క్ర‌మాల‌కు, సెల‌బ్రిటీల‌కు స్వాగతం తెలిపేందుకు, శుభాకాంక్ష‌లు చెప్ప‌డానికి.. చాలా మంది ఫ్లెక్స్‌ల‌ను త‌యారు చేయించి ర‌హ‌దారుల మ‌ధ్య‌లో లేదా ప‌క్క‌న, యాడ్ హోర్డింగ్‌ల‌కు అమ‌రుస్తుంటారు తెలుసు క‌దా. అయితే నిజానికి కొద్దిగా శ్ర‌మించే త‌త్వం, పెట్టుబ‌డి పెట్టే సామ‌ర్థ్యం ఉండాలే గానీ ఎవ‌రైనా.. ఫ్లెక్స్‌ను త‌యారు...

Business Ideas బ‌ట‌న్ (గుండీలు) మేకింగ్ బిజినెస్‌తో.. చ‌క్కని ఉపాధి, ఆదాయం..!

కొంత డ‌బ్బు పెట్టుబ‌డి పెట్టి.. కొద్దిగా శ్ర‌మించాలే గానీ.. నిరుద్యోగులు, మ‌హిళ‌లు చేసేందుకు అనేక స్వ‌యం ఉపాధి మార్గ‌లు ఉన్నాయి. వాటిల్లో అక్రిలిక్ బ‌ట‌న్ (గుండీలు) మేకింగ్ బిజినెస్ కూడా ఒక‌టి. ప్ర‌స్తుత త‌రుణంలో గార్మెంట్స్ వ్యాపారం ఎంత పెద్ద ఎత్తున జ‌రుగుతున్న నేప‌థ్యంలో.. దుస్తుల‌కు ఉండే బ‌ట‌న్స్‌ను త‌యారు చేసే బిజినెస్ పెడితే...
- Advertisement -

Latest News

వాస్తు: ఇంట్లో ఈ పూలని ఉంచితే సమస్యలే..!

సాధారణంగా మనకు ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది. అలా సమస్యలు రాకుండా ఉండాలంటే వాస్తు చిట్కాలు అనుసరించాలి. వాస్తు పండితులు చెబుతున్న ఈ అద్భుతమైన...

రసవత్తరంగా న్యూజిలాండ్, ఇండియా టెస్ట్.. న్యూజిలాండ్ టార్గెట్ 284 రన్స్

ఇండియా, న్యూజిలాండ్ మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా మారుతోంది. విజయం కోసం రెండు జట్లు హోరాహోరీగా పోరాడనున్నాయి. ప్రస్తుతం మ్యాచ్లో నాలుగు రోజులు పూర్తయ్యాయి. మిగిలిన ఒక్క రోజులో ఖచ్చితంగా ఏదో...

స్టేట్ బ్యాంక్ కి ఆర్బీఐ షాక్…!

దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కి దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI తాజాగా పెద్ద షాక్ ఇచ్చింది. అయితే అసలు ఏమైంది అనేది...

రైతుల మరణాలన్నీ కేసీఆర్ హత్యలే- రేవంత్ రెడ్డి.

కాంగ్రెస్ నిర్వహించిన వరి దీక్షలో రెండో రోజు టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వరిధాన్యం కొనుగోలు పై కేసీఆర్ సర్కారుపై మరోసారి ఫైరయ్యారు. రైతులపై కేసీఆర్ కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ఆయన ధ్వజమెత్తారు. కల్లాల్లో...

అక్కడ నుంచి వచ్చే వారు క్వారంటైన్ లో ఉండాల్సిందే..- హరీష్ రావు.

ఓమిక్రాన్ ముప్పు మంచుకొస్తున్న తరుణంలో తెలంగాణ సర్కారు కీలక నిర్ణయాల వైపు అడుగులు వేస్తుంది. తాజాగా వైద్యారోగ్య శాఖ పై ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సమీక్ష నిర్వహించారు. థర్డ్ వేవ్...