నిఖిల్ “18 పేజెస్” ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్.!

కుమారి 21 ఎఫ్ ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్‌ దర్శకత్వంలో టాలీవుడ్‌ యంగ్‌ హీరో నిఖిల్‌ హీరోగా రూపొందతున్న కొత్త సినిమా 18 పేజెస్‌. మెగా ప్రొడ్యూసర్‌ అల్లు అరవింద్‌ సమర్పరణలో.. జియో 2 పిక్చర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్స్‌ లపై.. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే.. తాజాగా ఈ సినిమా బిగ్‌ అప్ డేట్‌ వచ్చింది.

మరి నన్నయ రాసిన అనే లైన్ తో ఈ పాటను మేకర్స్ ఈ నవంబర్ 22న రిలీజ్ చేస్తున్నట్టుగా ఇప్పుడు ఓ పోస్టర్ తో అనౌన్స్ చేశారు. ఇక ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందిస్తుండగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ వారు నిర్మాణం వహిస్తున్న ఈ చిత్రం, ఈ డిసెంబర్ 23న థియేటర్స్ లో రిలీజ్ కాబోతోంది.