HYD : సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానని యువతితో శృంగారం…ఆ తర్వాత !

-

 

హైదరాబాద్‌ మహానగరంలోని రాయదుర్గంలో దారుణం చోటు చేసుకుంది. టాలీవుడ్‌ లోని సినిమాల్లో అవకాశం ఇప్పిస్తామంటూ బిందు అనే యువతిని మోసం చేశాడు పూర్ణ చందర్ అనే వ్యక్తి. అవకాశాల పేరుతో ఆ యువతిని మచ్చిగ చేసుకున్న పూర్ణ చందర్…ఆమెతో కొన్నాళ్లుగా సహజీవనజం చేస్తున్నాడు.

అంతేకాదు.. ఆ యువతితో చాలా సార్లు శృంగారంలో పాల్గొన్నాడట. ఇక తాజాగా బిందు ముందే మరొక యువతి తో చెట్టపట్టలేసుకొని పూర్ణ చందర్ తిరిగాడట. ఈ తరుణంలోనే సినిమా అవకాశాల పేరుతో మోసం చేశారని మనస్థాపానికి గురైన బిందు….రాయ దుర్గంలోని 21 అంతస్థుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. బిందు తండ్రి ఇచ్చిన ఫిర్యాదు పై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇక ఈ కేసుపై విచారణ చేస్తున్న పోలీసులు.. పూర్ణ చందర్…కోసం గాలిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news