హాట్ అందాలతో రెచ్చిపోయిన మాళవిక.. ఫోటోలు వైరల్

-

మల్లు హీరోయిన్ మాళవిక మోహనన్..తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితమే. తలపతి విజయ్- వెర్సటైల్ యాక్టర్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కలిసి నటించిన ‘మాస్టర్’ సినిమాలో హీరోయిన్ గా నటించింది మాళవిక.

ఈ పిక్చర్ తెలుగులోనూ చక్కటి విజయం సాధించింది. ఇకపోతే మాళవిక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తను తెలుగులోనూ డైరెక్ట్ సినిమాలు చేయడానికి రెడీ అని చెప్పేసింది ఈ సుందరి.

అలా అవకాశం వస్తే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమాలో హీరోయిన్ గా నటిస్తానని పేర్కొంది ఈ ముద్దుగుమ్మ. ఈ భామ సోషల్ మీడియాలో తన హాట్ ఫొటోలు షేర్ చేసి నెట్టింట హీట్ ఇంకా పెంచేస్తుంటుంది. కాగా, తాజాగా బిగుతైన అందాలతో దిగిన ఫొటోలు షేర్ చేసింది బ్యూటీ.

 

ఈ ఫొటోలు చూసి నెటిజన్లు లవ్ లీ అంటున్నారు. లవ్ యూ మాళవిక మోహనన్, సూపర్బ్, ఫైర్ అని పోస్టులు పెడుతూనే..రకరకాల ఎమోజీలు షేర్ చేస్తున్నారు.

మాళవిక మోహనన్ ప్రస్తుతం ‘యుధ్ర’ అనే బాలీవుడ్ ఫిల్మ్ లో నటిస్తోంది. ఈ భామ నటించిన ‘మారన్’ సినిమా కూడా తెలుగులో విడుదలైంది.

Read more RELATED
Recommended to you

Latest news