Adah Sharma : మరీ ఇంత క్యూట్‌గా ఉంటే ఎలా.. ఆదాశర్మ సెల్ఫీ పోజులు

-

ఆదాశర్మ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన ఆదాశర్మ తర్వాత తెలుగులో మంచి క్రేజ్ మాత్రం దక్కించుకోలేకపోయింది. ఇక దీంతో ఆమె అందాల ఆరబోతకు సిద్ధమవుతోంది.

ఆ వివరాల్లోకి వెళితే బాంబే భామ ఆదాశర్మ హిందీలో 1920 సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగులో హార్ట్ ఎటాక్ సినిమా ద్వారా పరిచయమైంది. హార్ట్ ఎటాక్ సినిమా డిజాస్టర్ కావడంతో ఆమెకు తెలుగులో పెద్దగా హీరోయిన్ అవకాశాలు అయితే రాలేదు.

ఆ తర్వాత ఆమెకు తెలుగులో సెకండ్ హీరోయిన్ అవకాశాలే వస్తున్నాయి. ఆదాశర్మ సెకండ్ హీరోయిన్ పాత్రలకే పరిమితమైన ఆమెకు ఇప్పుడు ఆ పాత్రలు కూడా సరిగ్గా రావడం లేదు.

దీంతో ఆమె అందాల ఆరబోతకు తెరతీసింది. ఆమెకు ప్రస్తుతానికి సినిమాలు కూడా చేతిలో లేకపోవడంతో ఏకంగా షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటిస్తోంది. ఇక ఇప్పుడు ఆమె షేర్ చేసిన ఫోటోలు కాక రేపుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news