హీరో సిద్ధార్థ్, అతిథి రావు హైదరి పెళ్లిలో బిగ్‌ ట్విస్ట్‌..షూటింగ్ అని చెప్పి !

-

Aditi Rao and Siddharth marraige update: హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అతిథి రావు హైదరి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెబ్బేరు మండలం శ్రీ రంగాపురంలోని శ్రీ రంగనాయక ఆలయంలో సినీ హీరో సిద్దార్థ్, హీరోయిన్ అతిథి రావు హైదరి వివాహం చేసుకున్నారు. తమిళనాడు నుంచి వచ్చిన పూజారులతో అత్యంత రహస్యంగా వివాహం చేసుకున్నారు.

Aditi Rao and Siddharth marraige update

హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అతిథి రావు హైదరి పెళ్లి నేపథ్యంలో… ఆ విషయం చెప్పకుండా…. సినిమా షూట్ అని ముందుగా చెప్పినట్లు సమాచారం. ఆలయంలోని స్థానిక పూజారులను లోనికి అనుమతించని తమిళనాడు సిబ్బంది…హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అతిథి రావు హైదరి పెళ్లి చేసింది. అతిథి రావు హైదరి తల్లి విద్యారావు వనపర్తి సంస్థాన చివరి రాజు జే రామేశ్వర రావు కూతురు. ఇక ఈ వివాహానికి జే రామేశ్వర రావు వారసులు జే కృష్ణదేవర రావు కుటుంబం హాజరైంది.

Read more RELATED
Recommended to you

Latest news