తల్లైనా తగ్గేదేలే అంటున్న అలియా భట్.. బటన్స్ విప్పి మరీ ..!

-

ప్రముఖ బాలీవుడ్ నాచురల్ బ్యూటీ అలియా భట్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇటీవల తెలుగులో ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటించి మరింత పాపులారిటీ దక్కించుకున్న ఈమె ఈ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు దక్కించుకుంది. ఇక ఈ సినిమా తర్వాత తన భర్తతో కలిసి బ్రహ్మాస్త్ర సినిమాలో కూడా నటించి భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుందని చెప్పవచ్చు. ఇకపోతే గత యేడాది పెళ్లి చేసుకొని పండంటి బిడ్డకు జన్మనిచ్చిన అలియా భట్ అందం విషయంలో తల్లి అయినా కూడా తగ్గేదేలే అంటూ దూసుకుపోతోంది.

ముఖ్యంగా పూర్వ ఫిట్నెస్ ను పొంది మరింత అందంగా తయారయింది. ఇక తాజాగా కిల్లింగ్ ఫోజు లతో ఇంటర్నెట్ ని ఊపేస్తోంది ఈ ముద్దుగుమ్మ. పింక్ కలర్ డ్రెస్ ధరించి హొయలు పోతుంది. జాకెట్ బటన్స్ విప్పి మరీ క్లియర్ గా లో అందాలను చూపిస్తోంది. వీ కట్ బ్రాలో ఎద అందాలు చూపిస్తూ కుర్రాళ్ళ మతులు పోగొడుతుందని చెప్పవచ్చు. తాజాగా బెడ్ పై పడుకొని విరహాలు పోవడం మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది ఫ్రంట్, బ్యాక్, సైడ్ యాంగిల్స్ లో ఫోజులిస్తూ నెట్టెంటా ఈమె షేర్ చేసిన ఫోటోలు మరింత వైరల్ గా మారుతున్నాయి.

ఇకపోతే ఈమె షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవ్వడమే కాదు నెటిజన్ ల దృష్టిని బాగా ఆకర్షిస్తున్నాయని చెప్పవచ్చు.ప్రస్తుతం అలియా భట్ హాలీవుడ్లో హార్ట్ స్టోన్ అనే సినిమా చేస్తున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా ఇలా రకరకాల దుస్తులతో యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. మొత్తానికైతే ఈమె షేర్ చేసిన ఫోటోలు నెట్టింట చాలా వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version