ఒకప్పుడు తెలుగులో వరస సినిమాలు చేసి ఆ తర్వాత పూర్తిగా దూరమైపోయింది అమలా పాల్. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా, క్రేజ్ మాత్రం బాగానేవచ్చింది. అయితే ఎందుకో కానీ తెలుగులో చెప్పుకోదగ్గ అవకాశాలు రాకపోవడంతో తమిళ, మళయాల ఇండస్ట్రీలకు వెళ్లిపోయింది. ఇక కెరీర్ మంచి స్టేజీలో ఉన్నపుడే పాతికేళ్లు కూడా నిండకుండా దర్శకుడు ఏ.ఎల్.విజయ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.
![amala paul looks stunning with the lotus flower](https://cdn.manalokam.com/wp-content/uploads/2019/10/amala-paul.jpg)
ముచ్చటగా మూడేళ్లు కూడా కాపురం చేయకుండానే వీళ్లు వివాహ బంధం విచ్చిన్నం అయిపోయింది. విచిత్రం ఏంటంటే.. విడిపోయిన తర్వాత సినిమాలతో బిజీ అయిపోయింది ఈ బ్యూటీ. ఇది ఇలా ఉంటే ఎప్పటికప్పుడు కొత్త ఫోటో షూట్‌లను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. అందాలతో అదరగొడుతోంది..
కొలనులో ఎర్రని కలువలతో అదిరిపోయిన అమలా పాల్.. Photo : Instagram/amalapaul
కొలనులో ఎర్రని కలువలతో అదిరిపోయిన అమలా పాల్.. Photo : Instagram/amalapaul
అమలా పాల్ Photo: Instagram/amalapaul
అమలా పాల్ Photo: Instagram/amalapaul
అమలా పాల్ Photo: Instagram/amalapaul
అమలా పాల్ Photo: Instagram/amalapaul
అమలా పాల్ Photo: Instagram/amalapaul
అమలా పాల్ Photo: Instagram/amalapaul
అమలా పాల్ Photo: Instagram/amalapaul
అమలా పాల్ Photo: Instagram/amalapaul
అమలా పాల్ Photo: Instagram/amalapaul
అమలా పాల్ Photo: Instagram/amalapaul
అమలా పాల్ Photo: Instagram/amalapaul
అమలా పాల్ Photo: Instagram/amalapaul
అమలా పాల్ Photo: Instagram/amalapaul
అమలా పాల్ Photo: Instagram/amalapaul