అన‌న్య పాండే సిస్ట‌ర్‌ లిప్‌కిస్ ర‌చ్చ‌!

టాలీవుడ్‌లో న‌ట‌వార‌సులు పాపుల‌ర్ అవుతున్న విష‌యం తెలిసిందే. వారి క‌జిన్‌లు కూడా అదే బాట‌లో న‌డ‌వాల‌ని శ‌త‌విధాలా ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు. కొంత మంది స‌క్సెస్ అవుతుంటే కొంత మంది లైమ్ లైట్‌లోకి రాకుండానే తెర‌మ‌రుగైపోతుంటారు. అయితే కొంత మందికి వెండితెర ల‌భించ‌న‌ప్పుడు సోష‌ల్ మీడియా మంచి ప్లాట్ పామ్‌గా మారుతోంది.

సోష‌ల్‌మీడియా వేదిక‌గా త‌మ టాలెంట్‌ని బ‌య‌ట పెట్ట‌డానికి ఓ ప్లాట్ ఫామ్‌ని క్రియేట్ చేసుకుంటున్నారు. ఈ క్ర‌మంలో కొంత మంది స‌క్సెస్ అవుతున్నారు. మీడియాలో అటెన్ష‌న్ క్రియేట్ చేస్తున్నారు. అన‌న్య పాండే క‌జిన్ అల‌న్నా పాండే ఇదే ఫార్ములాని ఫాలో అవుతూ సోష‌ల్ మీడియా ఇన్ స్టాలో చేస్తున్న ర‌చ్చ అంతా ఇంతా కాదు. హాట్ ఫొటో షూట్‌ల‌తో బికీ షో చేస్తూ హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

తాజాగా అల‌న్నా పాండే త‌న బాయ్ ఫ్రెండ్‌లో యోగా వ‌ర్క‌వుట్‌లు చేస్తూ విచిత్ర‌మైన భంగిమ‌లో అత‌నికి లిప్ కిస్ చేసిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. టూ పీస్ బికినీలో త‌న ల‌వ‌ర్ కాళ్ల‌పై ప‌డుకుని రివ‌ర్స్ బెండ్ అవుతూ అత‌నికి కిస్ చేస్తున్న వీడియోని చూసిన వారంతా కిస్ ఇలా కూడా చేస్తారా అని నోరెళ్ల‌బెడుతున్నారు.

 

View this post on Instagram

 

ACROYOGA

A post shared by Alanna Panday (@alannapanday) on