శ్రీముఖి అందాల అరాచకం.. ఇన్నర్ అందాలు బయటపెడుతూ రచ్చ

శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  లౌడ్ స్పీకర్ శ్రీముఖి తన తోటి యాంకర్స్ కుళ్లుకునేలా చేస్తుంది. అనసూయ భరద్వాజ్, రష్మీ గౌతమ్, విష్ణుప్రియ, వర్షిని తమ స్టైల్ లలో సోషల్ మీడియా లో అందాల విందును వడ్డించగా, ఇప్పుడు వారిని మించి రచ్చ చేస్తుంది శ్రీముఖి.

అందాల ప్రదర్శన కొద్ది కొద్దిగా చూపించి చూపించినట్లుగా ఒకప్పుడు ఉండేది. కానీ, ఇప్పుడు అలా కాదు. రెచ్చిపోయి రచ్చ చేస్తుంది. ఇటీవల శ్రీముఖి గ్లామర్ విషయంలో హద్దులు చెరిపేస్తోంది. అందంగా మాత్రమే కాదు, చాలా గ్లామర్ గా కూడా కనిపించాలని డిసైడ్ అయినట్లు ఉంది.

దీనితో అందాలతో విధ్వంసమే సృష్టిస్తోంది బుల్లితెర రాములమ్మ. తాజాగా శ్రీముఖి మినీ స్కర్ట్ లో కలర్ఫుల్ విజువల్ ఫిస్ట్ ఇస్తోంది.

ఆహా లో డ్యాన్స్ ఐకాన్ షో కోసం శ్రీముఖి ఇంత ఘాటుగా ముస్తాబయింది. శ్రీముకి ఇలా గ్లామర్ విషయంలో హద్దులు చెరిపేస్తుండటంతో నేటిజెన్లు ఆశ్చర్యపోతున్నారు.