‘ఆర్ యూ వర్జిన్’ అని అడిగిన నెటిజన్‌కు.. షాకింగ్ రిప్లయి ఇచ్చిన అషురెడ్డి..!

-

తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ కంటెస్టెంట్ అయిన అషురెడ్డి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి అందరికీ విదితమే. తన లేటెస్ట్ ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా ఈ సుందరి షేర్ చేస్తుంటుంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్ అయిన అషురెడ్డి..అప్పట్లో వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీని ఇంటర్వ్యూ చేసింది.

 

బిగ్ బాస్ బ్యూటీ అషురెడ్డి గురించి సోషల్ మీడియాలో ఓ నెటిజన్ అడిగి క్వశ్చన్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతోంది. ‘ఆస్క్ మీ క్వశ్చన్’ అంటూ అషురెడ్డి నెటిజన్లు, తన అభిమానులతో చిట్ చాట్ చేసింది. ఇందులో పలువురు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు అషురెడ్డి సమాధానాలు చెప్పింది. ఒక్కొక్కరు ఒక్క క్వశ్చన్ అడుగుతున్నారు. అందులో ఒకరు ‘ఆర్ యూ వర్జిన్’ అని అడిగేశాడు.

ఆ ప్రశ్న రాగానే అషురెడ్డి భయపడిపోకుండా కూల్ గా షాకింగ్ రిప్లయి ఇచ్చేసింది. అది చూసి నెటిజన్లు వావ్ అనుకుంటున్నారు. యెస్..ఐ యామ్ వర్జిన్ అని ఆన్సర్ చెప్పేసింది అషురెడ్డి. నెటిజన్ అడిగిన ప్రశ్నకు భయపడకుండా సమయ స్ఫూర్తితో అషురెడ్డి ఆసక్తికర సమాధానం చెప్పిందని పలువురు నెటిజన్లు ఆమెపైన ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అషురెడ్డి చెప్పిన సమాధానంతో నెటిజన్ దిమ్మదిరిగిపోయి ఉంటుందని అనుకుంటున్నారు మరి కొందరు నెటిజన్లు.

Read more RELATED
Recommended to you

Latest news