త్రివిక్రమ్ పై బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హాస్యనటుడిగా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఉంటూ వార్తల్లో నిలుస్తుంటారు.

అయితే, తాజాగా ఓ వివాదానికి తెరలేపాడు బండ్ల గణేష్‌. నిర్మాత బండ్ల గణేష్ ఇన్ డై రెక్ట్ గా డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ పై ట్విట్టర్ వేదికగా సంచలన వాక్యాలు చేశారు. ‘సాగినంత కాలం నా అంత వాడు లేడందురు. సాగకపోతే ఊరికే చతికిల పడిపోవుదురు. చెప్పడమే నా ధర్మం… వినకపోతే నీ కర్మ గురూజీ… భగవంతుడికి భక్తుడికి అనుసంధానమైనది అంబికా దర్బార్ బత్తి. భగవంతుడికి భక్తుడిని దూరం చేసేది గురూజీ దర్బార్ సుత్తి’ అని ట్వీట్స్ చేయ గా… దీని పై నెట్టింట చర్చ జరుగుతోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news