పవన్ కళ్యాణ్ పేరు ఇక వాడుకోను – బండ్ల గణేష్ సంచలనం

-

పవన్ కళ్యాణ్ పేరు ఇక వాడుకోనని బండ్ల గణేష్ సంచలన ప్రకటన చేశాడు. ఈ మేరకు ట్విట్టర్‌ వేదికగా సంచలన పోస్ట్‌ పెట్టాడు బండ్ల గణేష్‌. గురు పూర్ణిమ సందర్భంగా మా గురువుకి గురు పౌర్ణమి శుభాకాంక్షలు.. మీరు మీలాగే ఉండాలి మీరు అనుకున్నవన్ని సాధించాలని పేర్కొన్నాడు బండ్ల గణేష్‌. కసితో కృషితో మీరు అనుకున్నవన్నీ సాధిస్తారు.

మీ స్థాయి ఏంటో? మీ స్థానం ఏంటో? తెలిసిన వాడిగా చెబుతున్న.. ఎప్పుడు ఏ విధంగా మీ కీర్తిని గానీ మీ పేరుని వాడుకొని లబ్ధి పొందను, పొందటానికి కూడా ప్రయత్నించను అనీ.. వీలైతే మీకు సహాయంగా ఉంటానన్నారు. లేకపోతే దూరంగా ఉంటానని చెప్పారు బండ్ల గణేష్‌. అంతేగాని మిమ్మల్ని ఏ విధంగా వాడుకొని నేను ఏ విధమైన లబ్ధి పొందనని, గురు పౌర్ణమి సందర్భంగా గురువు సాక్షిగా చెప్తున్నానని ప్రకటించారు. నా చూపు నా ఆశ ఒకటే మీరు అనుకున్న ఆశయం సాధించాలి సాధిస్తారు. మీ నిస్వార్ధమైన మీ మనసులాగే మీరు పది కాలాలపాటు అభివృద్ధి చెందాలని కోరుకుంటూ.. మీ బండ్ల గణేష్ అంటూ ఆసక్తికరమైన పోస్ట్‌ పెట్టారు బండ్ల.

Read more RELATED
Recommended to you

Latest news