దర్శకుడు రంజిత్ పై నటి శ్రీలేఖ లైంగిక ఆరోపణలు..బెడ్‌ రూంకు రమ్మన్నాడంటూ ?

-

కేరళ చలనచిత్ర అకాడమీ ఛైర్మన్ పదవికి సినీ నిర్మాత రంజిత్ బాలకృష్ణన్ రాజీనామా చేశారు. మలయాళ చిత్రసీమలో మహిళల పని పరిస్థితులపై హేమ కమిటీ నివేదిక ఇవ్వడంతో కేరళ చలనచిత్ర అకాడమీ ఛైర్మన్ పదవికి సినీ నిర్మాత రంజిత్ బాలకృష్ణన్ రాజీనామా చేశారు. చిత్ర పరిశ్రమలోని మహిళల నుంచి వెల్లువెత్తిన ఫిర్యాదుల రావడతో కేరళ చలనచిత్ర అకాడమీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు.

Bengali actor Sreelekha Mitra alleges misconduct by Malayalam director Ranjith

మలయాళ సినీ పరిశ్రమకు  చెందిన స్టార్ దర్శకుడు రంజిత్ బాలకృష్ణన్ పై బెంగాలీ నటి శ్రీలేఖ పలు ఆరోపణలు చేసింది. 2009లో ఓ సినిమా ఆడిషన్ కోసం తనను హోటల్ రూమ్ కి పిలిచారని.. ఆ సమయంలో ఆ దర్శకుడు తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడుని ఆమె పేర్కొంది.పలేరి మాణిక్యం సినిమా ఆడిషన్స్ కోసం వెళ్ళినప్పుడు చాలా ఇబ్బందులు పడ్డానని తెలిపింది. ఫోన్ లో మాట్లాడుతున్న సమయంలో రంజిత్ బాలకృష్ణన్ తన చేతి గాజులని తాకారని కూడా బెంగాలీ నటి శ్రీలేఖ పలు ఆరోపణలు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news