బిగ్ బాస్ 7: శోభా శెట్టి కోసం ఈ వారం బలయ్యేది ఎవరో ?

-

బిగ్ బాస్ సీజన్ 7 లో భాగంగా ప్రస్తుతం పదకొండవ వారం కొనసాగుతోంది. ఇక హౌస్ లో కేవలం 10 మంది సభ్యులే ఉన్నారు. ఈ వారం కేవలం ప్రశాంత్ మరియు శివాజీలు మినహా మిగిలిన ఎనిమిది కంటెస్టెంట్ లు నామినేషన్ లో ఉన్నారు. అనధికారిక ఓటింగ్ పోల్స్ ను గమనిస్తే ప్రస్తుతం వరకు ఆఖరి ఏడు మరియు ఎనిమిది స్థానాలలో ప్రియాంక శోభా శెట్టి లు ఉన్నారు. ఈ ఓటింగ్ ప్రకారం చూస్తే ఈ వారం శోభా శెట్టి ఎలిమినేట్ కావలసి ఉంది. కానీ గత మూడు వారాలుగా కూడా శోభా శెట్టి ఓటింగ్ లో వెనకబడుతున్నా ఆమెను సేవ్ చేయడం కోసం బిగ్ బాస్ యాజమాన్యం సందీప్, తేజ మరియు భోలే లను ఎలిమినేట్ చేశారు. అదే విధంగా ఈ వారం కూడా డేంజర్ లో ఉన్న శోభా ను బిగ్ బాస్ సేవ్ చేస్తుందా ? చేస్తే ఆమెకు బదులుగా ఎవరిని బాలి తీసుకుంటుంది అన్నది తెలియాల్సి ఉంది.

- Advertisement -

అలా చూసుకుంటే అశ్విని లేదా రతిక లలో ఒకరిని బయటకు పంపే ఛాన్సెస్ ఉన్నాయి. మరి ఆదివారం రోజు నాగార్జున ఎలిమినేట్ అయ్యే పర్సన్ ఎవరని చెబుతారో చూడాలి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...