ఊర్వశి రౌటెలాని అక్కడ టచ్ చేసిన బోనీ.. వీడియో వైరల్..!

-

శ్రీదేవి భర్త బోనీ కపూర్ బాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్.. లేటెస్ట్ గా ఆయన చేసిన ఓ పనికి మీడియా అతని మీద ఫోకస్ పెట్టింది. ఇంతకీ బోనీ కపూర్ ఏం చేశాడు అంటే బాలీవుడ్ సెక్సీ బ్యూటీ ఊర్వశి రౌటెలా సీటు దగ్గర టచ్ చేశాడు. బాలీవుడ్ లో ఓ మ్యారేజ్ రిసెప్షన్ కు బోనీ కపూర్ అటెండ్ అయ్యారు. ఆయనతో పాటుగా పక్కనే ఉన్న ఊర్వశి కూడా ఫోటో దిగారు.. అయితే ఫోటో దిగాక ఆమె సీటుని టచ్ చేయడంతో బోనీ కావాలనే ఆమెని అలా టచ్ చేశాడని అంటున్నారు.

వీడియో వైరల్ కావడంతో ఊర్వశి స్పందించి బోనీ చేసిన దానిలో తప్పేం లేదని చెప్పుకొస్తుంది. కావాలని టచ్ చేశాడో లేక అలా జరిగిందో ఏమో కాని బోనీ, ఊర్వశిల ఈ టచ్చింగ్ సీన్ సోషల్ మీడియాలో సూపర్ హిట్ అయ్యింది. ఇంకొంతమంది అయితే బోనీ మంచి రసికుడు.. బోనీ కళ్లల్లో పడ్డ ఊర్వశి అంటూ డైరెక్ట్ ఎటా చేస్తున్నారు. బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతులా తన అందాలతో ఇప్పటికే ఆడియెన్స్ ను అలరిస్తుంది. అమ్మడి బోల్డ్ అటెంప్ట్స్ కు బీ టౌన్ షేక్ అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news