బిగ్ బాస్ 6 లో ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి..!!

-

హర్ష సాయి.. బయట వారికి పెద్దగా ఇతని గురించి తెలియకపోయినా యూట్యూబ్ చూసేవారికి మాత్రం ఒక శ్రీమంతుడు అని చెప్పడంలో సందేహం లేదు.. ఊరి నుంచి చాలా తీసుకున్నాం.. తిరిగిచ్చేయాలి.. లేదంటే లావైపోతాం.. శ్రీమంతుడు చిత్రం లోని ఈ డైలాగ్ ని ఇప్పుడు ఈ యువకుడు హర్ష సాయి అక్షరాల నిజం చేస్తున్నారు. ఎక్కడైతే పేదవాళ్ళు అవసరం కోసం ఎదురుచూస్తున్నారో.. అక్కడికి వెళ్లి వారితో ఒక ఆట ఆడించి మరీ వారికి తెలియకుండానే డబ్బు దానం చేస్తూ ఉంటారు.pan india youtuber harsha sai clarification on bigg boss 6 telugu entry, Harsha Sai ,Youtuber Harsha Sai ,Bigg Boss, bigg boss season 6 - Telugu Bigg Boss, Harsha Sai, Youtuberharshaముఖ్యంగా సాయం అన్నవారికి నోట్ల కట్టలను కుమ్మరిస్తూ ఉంటాడు. ఇల్లు లేని వారికి ఇళ్లు కట్టించడం , పిల్లలు లేని వారికి కూరగాయల వ్యాపారం పెట్టించడం, పేద పిల్లలకు సైకిల్ గిఫ్ట్ గా ఇవ్వడం, కష్టాల్లో ఉన్న వారి గుడిసె ముందు నోట్లకట్టలు వేయడం, బార్బర్ కు కొత్త షాప్ పెట్టించడం, ఎంతోమందికి ఫ్రీ పెట్రోల్ ఇవ్వడం, డబ్బులు సహాయం చేయడం తమ సబ్స్క్రైబర్ లకు అప్పుడప్పుడు సర్ప్రైజ్ ఇవ్వడం లాంటివి హర్ష సాయి చేస్తూ ఉంటారు.Harsha Sai : బిగ్ బాస్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చేసిన హ‌ర్ష‌సాయి.. గెట్ రెడీ అంటున్న ఫ్యాన్స్‌..! - Latest News Telugu

మన ఇండియాలో ఏ ఒక్క హీరో కి సెలబ్రిటీ కి లేనంత ఫాలోయింగ్ హర్ష సాయి కి ఉంది అని చెప్పడంలో సందేహం లేదు. ఇకపోతే ఇంతటి గొప్ప సంస్కర్త హర్ష సాయి త్వరలోనే బిగ్ బాస్ సీజన్6 లో పాల్గొనబోతున్నారు అంటూ కథనాలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై స్పందించిన హర్ష సాయి ఆసక్తి లేదు అంటూ ఒక వీడియో ని కూడా విడుదల చేశాడు. తనకున్న మంచి పేరును బిగ్ బాస్ లోకి వెళ్లి చెడగొట్టుకోవద్దు అంటూ అభిమానులు కోరడంతో సాయి బిగ్ బాస్ సీజన్ సిక్స్ లోకి ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చాడు.

ఇక పేద వారి కోసం త్వరలోనే 10 లక్షల రూపాయలు ఖర్చు చేయబోతున్నాను అంటూ హర్ష సాయి ప్రకటించడంతో అంతా అవాక్కవుతున్నారు. కానీ చాలామంది కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నా ఒక్క రూపాయి దానం చేయడానికి కూడా ముందుకు రావడం లేదు. కానీ ఒక యూట్యూబర్ అవసరమైన వారికి నోట్ల కట్టల వర్షం కురిపిస్తుంటే అందరూ ఆశ్చర్యానికి గురి అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news