“గాలోడు” ట్రైలర్ రిలీజ్..దుమ్ములేపిన సుడిగాలి సుధీర్‌..

-

సుధీర్ హీరోగా నటించిన రొమాంటిక్ ఫిల్మ్ ‘గాలోడు’. రాజశేఖర్ రెడ్డి పులిచర్ల డైరెక్ట్ చేస్తున్నారు. హీరోయిన్ గా గ్లామర్ బ్యూటీ గెహనాసిప్పి నటించింది. సాంస్కృతి ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మించిన చిత్రం ప్రస్తుతం రిలీజ్ కు సిద్ధంగా ఉంది.

దీంతో బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ను అందిస్తూ చిత్రంపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే ‘గాలోడు ‘ నుంచి వచ్చిన టీజర్ తో మంచి ఇంప్రెస్స్ ను కొట్టేసింది. తాజాగా థియేట్రికల్ ట్రైలర్ ను వదిలారు.

‘గాలోడు’ ట్రైలర్ సరికొత్తగా ఉంది. సుధీర్ కెరీర్ కు టర్న్ పాయింట్ దొరికినట్టు అనిపిస్తోంది. గత చిత్రాలతో పోల్చితే ఈ సినిమాలో సుధీర్ చాలా అగ్రేసివ్ గా కనిపిస్తున్నాడు. ట్రైలర్ ను బట్టి, మాస్ అవతార్ లో దుమ్ము లేపుతున్నారు. డాన్స్, డైలా గ్స్ తో పాటు యాక్షన్ సీక్వెన్స్ లోనూ అదరగొట్టాడు. మాస్ కుర్రాడు పాత్రలో అల రించబో తున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news