ఫోటోస్ లీక్ పై హన్సిక ఏమన్నది అంటే..!

-

కోలీవుడ్ హీరోయిన్ హాన్సిక ప్రైవేట్ పిక్స్ నిన్న సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. లో దుస్తులతో ఉన్న హాన్సిక పిక్స్ చూసి అందరు ముక్కున వేలేసుకున్నారు. హాన్సిక ప్రమేయం లేకుండా ఇవి ఎలా బయటకు వచ్చాయో అనుకున్నారు. కొందరైతే హాన్సిక కావాలనే ఈ పిక్స్ లీక్ చేసిందని అన్నారు. ఫైనల్ గా తన ప్రైవేట్ పిక్స్ లీక్ పై స్పందించింది హాన్సిక. తన ఫోన్, ట్విట్టర్ ఎకౌంట్స్ హ్యాక్ అయ్యాయని దయచేసి ఎవరు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వొద్దని చెప్పింది.

ఫోన్ హ్యాక్ అవడం వల్ల హాన్సిక ప్రైవేట్ పిక్స్ బయటకు వచ్చాయి. రీసెంట్ గా కమల్ చిన్న కూతురు అక్షర హాసన్ కు సంబందించి ఇలాంటి పర్సనల్ పిక్స్ లీక్ అయ్యాయి. అలా లెకా అవడమే ఆలస్యం అక్షరా పిక్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇప్పుడు హాన్సిక పరిస్థితి అంతే అయ్యింది. తన బ్యాకెండ్ టీం దీనిపై వర్క్ చేస్తుందని చెప్పిన హాన్సిక జరగాల్సిన నష్టం జరిగిపోయాక ఇంకా ఏం చేస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version