నడుము అందాలతో పిచ్చెక్కిస్తున్న హీరోయిన్ హన్సిక..!!

-

తెలుగు సినీ ఇండస్ట్రీలో దేశముదురు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది హీరోయిన్ హన్సిక. చిన్న వయసులోనే గ్లామర్ షో తో రచ్చ చేసిన ఈ ముద్దుగుమ్మ యాపిల్ బ్యూటీగా కూడా పేరు పొందింది. ఇప్పటికే హన్సిక గ్లామర్ చూస్తే కుర్రకారులు సైతం మంత్రముగ్ధులవుతూ ఉంటారు. టాలీవుడ్లో స్టార్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ కాస్త బొద్దుగా ఉన్న హన్సిక గ్లామర్ చూసి యువత సైతం బాగా ఫిదా అవుతూ ఉంటారు. ఇక ఈమె ఫ్యాన్ ఫాలోయింగ్ కి తమిళనాడులో ఏకంగా గుడినే నిర్మించారు.

ఇక తాజాగా హన్సిక వివాహం చేసుకోబోతోంది అనే వార్తలు కూడా బాగా వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ విషయంపై ఏ విధంగా క్లారిటీ ఇవ్వలేదు ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం హన్సిక తమిళంలో వరుస సినిమాలు చేస్తు బిజీగా ఉన్నది. హన్సిక చివరిగా తెలుగులో తెనాలి రామకృష్ణ ఎల్.ఎల్.బి అనే చిత్రంలో నటించిన తర్వాత ఏ సినిమాలో నటించలేదు ఈ ముద్దుగుమ్మ.

ఇక సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉండే హన్సిక తాజాగా తన గ్లామర్ ఫోటోలను సైతం షేర్ చేసింది. దీపావళి పండుగ సందర్భంగా చీరలో తన అందాలను వలకబోస్తూ కుర్రకారులను సైతం బాగా ఆకట్టుకుంటోంది.

ముఖ్యంగా హన్సిక తన అందాలను చూపిస్తూ నడుము అందాలతో పిచ్చెక్కిస్తున్న హన్సిక చూసి పలువురి నేటిజన్స్ హాట్ కామెంట్స్ చేస్తూ ఉన్నారు. దీపావళి సందర్భంగా తన ఇంటిని ముస్తాబు చేస్తూ హన్సిక ఇలాంటి హాట్ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.

ఇక హన్సిక చిరునవ్వుతో కుర్రకారులను సైతం హృదయాలలో గిలిగింతలు పెట్టేలా కనిపిస్తుంది. మరి రాబోయే రోజుల్లో ఈ ముద్దుగుమ్మ తెలుగులో సినిమాలు చేయాలని అభిమానుల సైతం కోరుకుంటున్నారు. ప్రస్తుతం హన్సిక కు సంబంధించి ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Hansika Motwani (@ihansika)

Read more RELATED
Recommended to you

Latest news