హాలీవుడ్ సెక్స్ సీన్స్.. షూటింగ్ లో మూడ్ వస్తే ఏం చేస్తారో తెలుసా..!

-

ఇప్పుడంటే తెలుగు సినిమాల్లో లిప్ లాక్స్ కామన్ అయ్యాయి కాని నిన్న మొన్నటిదాకా బుగ్గ మీద ముద్దుపెట్టడమే ఎక్కువ అనిపించేది. అయితే బాలీవుడ్ కాస్త బెటర్. ఇక హాలీవుడ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. హాలీవుడ్ లో సెక్స్ సీన్స్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ గురించి తెలుసుకుందాం. ఆ సీన్స్ షూట్ చేసేప్పుడు హీరోయిన్స్ ఇబ్బంది పడుతుంటారు.

సెక్స్ సీన్స్ చేసే టైంలో హీరో, హీరోయిన్ ఇద్దరిలో ఎవరో ఒకరికి మూడ్ వస్తే అవతల వారు ఇబ్బంది పడుతుంటే అలాంటి టైంలో సేఫ్ వర్డ్స్ వాడుతారట. తమకు బాగా తెలిసిన కొన్ని వస్తువుల పేర్లు షూటింగ్ కు ముందే చెప్పుకుంటారట. వాటినే సేఫ్ వర్డ్స్ అంటారు. వాటిని చెప్పగానే చేస్తున్న సీన్ ఆపేయాలన్నమాట. ఇది దర్శకులకు కొంత ఉపయోగకరంగా ఉంటుంది. ఇంతకీ ఈ సేఫ్ వర్డ్స్ ఏంటి అంటే.. పైనాపిల్, స్వీట్ పొటాటో, మేఆన్‌నాయిస్ అంటూ ఇలా బాగా వాడుకలో ఉన్న పదాలను వాడుతారట. అవి చెప్పగానే హీరో, హీరోయిన్ రిలాక్స్ అవ్వాలట. అంతేకాదు ఎవరైనా మూడ్ లో ఉంటే ఆ వర్డ్స్ విని దాని నుండి బయటకు వస్తారని తెలుస్తుంది. హాలీవుడ్ రొమాంటిక్ మూవీస్ లో ఈ సేఫ్ వర్డ్స్ చాలా కీలకం కానున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version