సెగ‌లు పుట్టిస్తున్న హాట్ యాంక‌ర్‌.. ఇది అన‌సూయ అందం!

బుల్లితెర‌పై యాంక‌ర్ అన‌గానే అంద‌రికీ ముందుగా ఒక‌ప్పుడు సుమ మాత్ర‌మే గుర్తొచ్చేది. కానీ ఇప్పుడు అన‌సూయ ఆ ప్లేస్‌ను కొట్టేసింది. యాంక‌రింగ్‌లో కొత్త స్టైల్‌ను చూపించింది. అంతే కాదు అందంతో అంద‌రి మ‌న‌సుల్ని కొల్ల‌గొట్టింది. ఇక జ‌బ‌ర్ధ‌స్త్ ప్రోగ్రామ్‌లో ఆది టీమ్ వ‌చ్చిందంటే అన‌సూయ్ ఇన్వాల్వ్ కావాల్సిందే. అంత‌గా ఆ టీమ్‌తో సాగుతోంది అన‌సూయ‌.

 

ముఖ్యంగా త‌న అందంతో బుల్లితెర‌పై హీటు పుట్టిస్తోంది ఈ హాట్ యాంక‌ర్‌. ఈమె అందాల‌ను చూడ‌టం కోస‌మే త‌న ప్రోగ్రామ్‌లు చూసే అభిమానులు కూడా ఉన్నారు. రెండుమూడు ప్రోగ్రామ్‌లు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటోంది.

ఇక ఇటు సినిమాల్లో కూడా బాగానే చేస్తోంది. స్టార్ హీరోల సినిమాల్లో చేస్తూ.. అప్పుడ‌ప్పుడు హాట్ ఐట‌మ్ సాంగ్స్ చేస్తూ ఫ్యాన్ బేస్‌ను పెంచుకుంటోంది. ఇక ఈ అందాల యాంక‌ర్ సోష‌ల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న అందాల‌ను ఆర‌బోస్తూ హాట్ ఫొటోల‌ను షేర్ చేస్తుంది. ఇవి చూసిన కుర్రాళ్ల‌కు నిద్ర కూడా ప‌ట్ట‌కుండా చేస్తోంది. అవి మీరు చూడండి.