స‌మంత పుష్పా సాంగ్ కు భారీ రెమ్యూన‌రేష‌న్ ?

-

ఐక‌న్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌స్తున్న సినిమా పుష్ఫ‌. ఈ సినిమా లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత ఒక ఐట‌మ్ సాంగ్ లో న‌టిస్తుంద‌ని చిత్ర బృందం అధికారికంగా ప్ర‌క‌టించింది. అయితే ఈ ఐట‌మ్ సాంగ్ కు హీరోయిన్ స‌మంత భారీ గా పారితోషికం తీసుకుంటుందని తెలుస్తుంది. ఈ ఒక్క పాట కే ఎవ‌రూ ఊహించ‌ని విధంగా ఏకంగా రూ.1.5 కోట్లు తీసుకుంటుంద‌ని స‌మాచారం. ఇంత పెద్ద రెమ్యూన‌రేష‌న్ ఇవ్వ‌డానికి చిత్ర బృందం కూడా ఓకే చెప్పింద‌ని తెలుస్తుంది.

అయితే ఈ పుష్ఫ సినిమా ను రెండు భాగాల‌లో మైత్రి మూవీ మెక‌ర్స్ తో పాటు ముత్తం శెట్టి మీడియా క‌లిసి నిర్మిస్తున్నాయి. అలాగే ఈ సినిమా ను భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కిస్తున్నారు. కాగ స‌మంత ఐటం సాగ్ కు తిసుకున్న రెమ్యూన‌రేష‌న్ వార్త‌లు నిజం అయితే ఒక పాట కు అత్య‌ధికంగా పారితోషికం తోసుకున్న హీరోయిన్ గా సమంత ఉంటుంది. గ‌తంలో స్టార్ హీరోయిన్స్ పూజా హెగ్డే, త‌మ‌న్నా తో పాటు కాజ‌ల్ అగ‌ర్వాల కూడా ఐటం సాంగ్స్ స్టేప్ లు వేశారు. కాని వారు ఇంత‌లా పారితోషికం తీసుకోలేదు.

Read more RELATED
Recommended to you

Latest news