రెజినాతో రొమాన్స్ ఆ ఎంజాయ్ వేరు.. సోనం కపూర్ కామెంట్స్..!

-

టాలీవుడ్ హీరోయిన్ రెజినా తెలుగులో ఛాన్సులు తగ్గేసరికి బాలీవుడ్ కు జంప్ అయ్యింది. అక్కడ డెబ్యూ మూవీగా ‘ఏక్ లడకీకో దేఖాతో ఐసా లగా’ సినిమాలో నటించింది. ఈ సినిమాలో సోనం కపూర్ కూడా నటించింది. అయితే ఈ సినిమాలో సోనం కపూర్, రెజినాల లెస్బియన్ రొమాన్స్ సన్నివేశాలు బాలీవుడ్ ఆడియెన్స్ ను షాక్ అయ్యేలా చేశాయి. ఈమధ్య వచ్చిన ఆ సినిమా సక్సెస్ అవగా రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో రెజినాతో రొమాన్స్ పై సోనం స్పందించింది.

ఇంతకీ రెజినా గురించి సోనం ఏమన్నది అంటే.. రెజినా ఓ కూల్ అమ్మాయి.. మంచి నటి కూడా.. వీటికన్నా రెజినా దగ్గర మంచి సువాసన వస్తుంది. అందుకే ఆమెతో రొమాన్స్ బాగుందని అంటుంది. తనతో రొమాన్స్ కు సోనం హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరి హీరోయిన్ తో రొమాన్స్ గురించి మరో హీరోయిన్ ఇంతగా చెబితే ఇక ఆ అమ్మడితో ఆ ఛాన్స్ కోసం వెంటపడరా.. సోనం కామెంట్స్ రెజినాకు ప్లస్సో మైనస్సో తెలియదు కాని ఓ ఇద్దరు లేడీస్రొమాన్స్ గురించి ఇంత ఓపెన్ గా మాట్లాడటం మాత్రం షాక్ ఇస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news