Ileana: సమ్మర్ ట్రీట్ ఇచ్చేసిన ఇలియానా..బికినీలో మత్తెక్కిస్తున్న హీరోయిన్

-

బ్యూటిఫుల్ హీరోయిన్ ఇలియానా..తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితమే. ప్రస్తుతం బీ టౌన్ లో సెటిల్ అయిపోయిన ఈ సుందరి..తెలుగు ప్రేక్షకులకు చివరగా మాస్ మహారాజ రవితేజ ‘అమర్ అక్బర్ ఆంటోని’ చిత్రంలో కనిపించింది. ఇక సోషల్ మీడియాలో ఈ సుందరి చాలా యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఎప్పటికప్పుడు తన ఫొటోలు షేర్ చేసి నెట్టింట అగ్గి రాజేస్తుంటుంది. తాజాగా ఇన్ స్టా గ్రామ్ వేదికగా బికినీలో దిగిన త్రో బాక్ ఫొటోలు షేర్ చేసింది. సదరు ఫొటోల్లో ఇలియానా చాలా అందంగా కనబడుతోంది. టూ పీస్ బ్లూ కలర్ బికినీలో హాట్ థైస్, క్లీవేజ్ షో తో రెచ్చగొడుతోంది.

స్టైలిష్ గా గాగుల్స్ ధరించి..అలా ఓ వైపుగా చూస్తూ నడుమందాల సుందరి కైపెక్కిస్తోంది. ఈ గోవా భామ ఫిట్ నెస్ సీక్రెట్ ఏంటో మరి..అని ఈ ఫొటోలు చూసి న నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

ఈ ఫొటోలు చూసి ‘స్టన్నింగ్, గార్జియస్, డ్యామ్న్, వెరీ హాట్, ఎక్సలెంట్, హాట్ , ఫైర్’ అని కామెంట్స్ చేస్తున్నారు. మొత్తంగా అందాల సుందరి..మరోసారి నెటిజన్లు, తన అభిమానులకు సమ్మర్ ట్రీట్ ఇచ్చేసిందని పోస్టులు పెడుతున్నారు కొందరు నెటిజన్లు.

https://www.instagram.com/p/CdDjRE3sHox/?utm_source=ig_web_copy_link

Read more RELATED
Recommended to you

Latest news