వైట్ అండ్ వైట్.. ఇల్లి బేబ్ లుక్ అదుర్స్

-

సౌత్ లో టాప్ హీరోయిన్ గా మంచి ఫాంలో ఉన్న ఇలియానా బాలీవుడ్ నుండి ఒక్క ఛాన్స్ రాగానే అక్కడకు షిఫ్ట్ అయ్యింది. బర్ఫీ సినిమాతో బాలీవుడ్ తెరంగేట్రం చేసిన ఇలియానా అక్కడ అనుకున్నంత స్టార్ క్రేజ్ దక్కించుకోలేదు. అయితే సౌత్ సినిమాలను చిన్నచూపు చూసినందన్న భావనతో అమ్మడికి ఇక్కడ అవకాశాలు ఇవ్వలేదు.

కొన్నాళ్లుగా ఆస్ట్రేలియా ఫోటో గ్రాఫర్ ఆండ్రూతో ప్రేమాయణం సాగిస్తున్న గోవా బ్యూటీ ఫ్రీ టైం లో బికిని స్టిల్స్ తో క్లైమెట్ హీటెక్కించేస్తుంది. ఈమధ్య మరింత జోరు పెంచిన ఇలియానా లేటెస్ట్ గా వైట్ అండ్ వైట్ బికిని స్టిల్ తో అదరగొట్టింది. తన ఓర చూపులతో మాయ చేస్తున్న ఇలియానా ప్రస్తుతం తెలుగులో రవితేజ సరసన అమర్ అక్బర్ ఆంటోని సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది.

శ్రీను వైట్ల డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా మీద ఇలియానా చాలా హోప్స్ పెట్టుకుంది. రాక రాక వచ్చిన ఛాన్స్ కాబట్టి ఇలియానా రవితేజ సినిమాలో కూడా అందాలకు బాగానే పనిచెప్పి ఉంటుందని అంటున్నారు. మరి ఇలియానా సోయగాల వల ప్రేక్షకులను ఏమేరకు అలరిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version