తప్పు ఆమెదే.. అంటూ తేల్చి చెప్పిన నరేష్ చెల్లెలు..!!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రతిరోజు సరికొత్త మలుపులతో వైరల్ గా మారుతున్నారు నటుడు నరేష్ పవిత్ర లోకేష్, రమ్యాల విషయాలు. అయితే వీరందరిలో తప్పు ఎవరిది అనే విషయం మాత్రం ఇప్పటికీ చర్చనీయాంశంలో మారుతూనే ఉన్నది. ఇక నరేష్ మూడో భార్య మాత్రం ప్రముఖ మీడియా సంస్థను ఆశ్రయించి తనకు తన భర్త కావాలి అంటూ తెలియజేస్తోంది.. కానీ నరేష్ మాత్రం పవిత్ర లోకేష్ వైపు ఎక్కువగా మక్కువ చూపుతున్నారు. మరి ఈ విషయంపై నరేష్ చెల్లెలు పూజిత స్పందించినట్లుగా తెలుస్తోంది వాటి గురించి చూద్దాం.

రమ్య అబద్ధం చెబుతోంది 8 ఏళ్లుగా వారిద్దరు కలిసి లేరు ఏ చిన్న ఫ్యామిలీ ఫంక్షన్ జరిగినా కూడా వారీ ఇంటికి నేను వెళ్తాను ఆమె నాకు ఎక్కడా కూడా కనిపించలేదని తెలిపింది. కానీ విజయనిర్మలమ్మ చనిపోయినప్పుడు మాత్రమే ఒక్కసారి చూశాను ఆ తర్వాత ఆమె మళ్ళీ కనిపించలేదు కానీ ఒకసారి ఆమె డబ్బులు మోసం చేసిందని పోలీసు కేసు అవ్వడం జరిగింది అప్పటికే నరేష్ గారు ఆమెకు తనకు ఏం సంబంధం లేదని తెలియజేశారని తెలిపింది.

కానీ ఇప్పుడు మాత్రం కన్నడ మీడియాలో నరేష్ పవిత్ర క్యారెక్టర్ లను దిగజారుస్తోంది వారు నిజంగానే ఫ్రెండ్స్ మాత్రమే అయ్యుండొచ్చు ఒకవేళ సహజీవనం చేస్తున్న.. రమ్యతో విడాకులు తీసుకోకుండా వివాహం చేసుకోలేదు కదా మరి ఎందుకు వారిద్దరు పెళ్లి చేసుకున్నారని ఆరోపణలు చేస్తుంది ఆమె అంటూ కామెంట్స్ చేసింది పూజిత. ఒకవేళ విజయనిర్మల గారు తనకు సపోర్ట్ ఇస్తున్నారని చెబుతోంది రమ్య.. మరి మూడు సంవత్సరాల క్రితం నిర్మల గారు ఉన్నారు ఆమెను నరేష్ గన్ పెట్టి బెదిరించాలని చెబుతోంది అప్పుడు ఆ విషయం తీసుకువెళ్లి విజయనిర్మలకు చెప్పొచ్చు కదా అని తెలిపింది పూజిత. ఏదేమైనా వింటి వ్యవహారం రోడ్డుకి ఎక్కకుండా చూసుకోవాలి అని తెలిపింది. అయితే పూజిత మాత్రం కేవలం ఆమె చెప్పేవన్నీ అబద్ధాలు అని తేల్చి చెప్పేసింది.