జిమ్ములో చెమటలు చిందిస్తున్న జాన్వీ..!!

-

అలనాటి అందాల తార హీరోయిన్ శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ బాలీవుడ్ లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి మంచి విజయాలు అందుకుంటోంది. ఇక సోషల్ మీడియాలో కూడా ఈ ముద్దుగుమ్మ ఎప్పుడు యాక్టివ్గానే ఉంటుంది. టాలీవుడ్ లో కూడా అడుగు పెట్టాలని శ్రీదేవి అభిమానుల సైతం కోరుకుంటున్నారు. జాన్వీ గ్లామర్ ఫోటో షుట్లతో అందాల విందు చేస్తూ ఉంటుంది.ఈమె ఫోటోలు సైతం కుర్రకారులకు మతుల పోగొట్టేలా ఉంటాయి.

ఇక పూర్తి వివరాల్లోకి వెళితే హెల్త్ లైఫ్ స్టైల్ కోసం ఎక్కువగా సినీ సెలబ్రిటీలు జిమ్ వర్కౌట్లతో బిజీగా ఉంటారు.. ఎక్కువ సమయం దొరికినప్పుడల్లా జిమ్ములోనే కసరత్తులు చేస్తూ ఉంటారు.ముఖ్యంగా హీరోయిన్స్ సైతం యోగా చేస్తూ ఉంటారని చెప్పవచ్చు. తరచూ ఎప్పుడూ కూడా జాన్వీ కపూర్ వర్క్ అవుట్లను ఇన్స్టాల్ లో పోస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఫిట్నెస్ విషయంలో మాత్రం అసలు ఏ మాత్రం ఎక్కడ రాజీ పడదని చెప్పవచ్చు. తాజాగా జిమ్ వర్కౌంట్లో పొట్టి దుస్తులలో మతిపోగొట్టే ఫిట్నెస్తో వయ్యారాలు వలకపోస్తూ ఉన్నటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఈ వీడియోని తన ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ.

జాన్వీ కపూర్ సినిమాల విషయానికి వస్తే ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ ఎంట్రీ గురించి ఎప్పటికప్పుడు చర్చ జరుగుతూనే ఉంటుందని చెప్పవచ్చు. కానీ ఇప్పటివరకు ఇమే గురించి టాలీవుడ్ ఎంట్రీ పై ఎలాంటి అధికారికంగా ప్రకటన రాలేదు. ఇక తన తల్లి కోరిక కూడా ఇదే అని తెలుస్తోంది. మరి ఏడాదైన తెలుగు పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తుందేమో చూడాలి మరి.

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

Read more RELATED
Recommended to you

Latest news