Kajal Agarwal: కాజల్ బ్యాక్ టు ఇన్ స్టా..నయా అవతార్‌తో జనాలను ఫిదా చేస్తున్న హీరోయిన్

-

బ్యూటిఫుల్ హీరోయిన్ సోషల్ మీడియాలోకి మళ్లీ వచ్చేసింది. వ్యాపారవేత్త గౌతం కిచ్లునీ వివాహం చేసుకున్న కాజల్ ఇటీవల బేబీ బాయ్‌కు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల పాటు తనయుడితో టైం స్పెండ్ చేసిన చందమామ..మళ్లీ ఇన్ స్టా గ్రామ్ లోకి వచ్చేసింది. వచ్చి రాగానే సమ్మర్ స్పెషల్ డ్రెస్ లో నయా లుక్ తో కుర్రకారు మతి పోగొడుతోంది. వన్నె తగ్గని అందం తన సొంతమని ఈ ఫొటో ద్వారా ప్రూవ్ చేసుకుంటోంది పంచదార బొమ్మ.

కాజల్ అగర్వాల్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ ఉంటూ తనకు సంబంధించిన ప్రతీ విషయాన్ని పోస్ట్ చేస్తుంటుంది. చాలా రోజుల తర్వాత ‘ఫీల్ లైక్స్ సమ్మర్, రైజింగ్ టెంపరేచర్’ అనే హ్యాష్ ట్యాగ్స్ తో ఫొటో షేర్ చేసింది.

వైట్, గ్రీన్ కలర్ డ్రెస్ లో థైస్ కనిపించేలా కిందికి చూస్తూ నిలబడి ఉన్న ఫొటో ఒకటి ఇన్ స్టా గ్రామ్ వేదికగా షేర్ చేసింది. ఈ ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ ఫొటో చూసి నెటిజన్లు లుకింగ్ గాడ్జియస్ అంటున్నారు. ఈ సుందరి నటించిన ‘హే సినామిక’ చిత్రం ఇటీవల విడుదలైంది. మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ చిత్రంలోనూ కాజల్ అగర్వాల్ నటించింది. కానీ, స్టోరి ప్రకారం..ఆమె పాత్రకు ప్రయారిటీ అంతగా అనిపించక డైరెక్టర్ కొరటాల శివ ఆమె పాత్రను తీసేశారు.

https://www.instagram.com/p/CdPhmtEBgzd/

Read more RELATED
Recommended to you

Latest news