Kalki 2898 AD : ప్రభాస్ ఫ్యాన్స్ సిద్ధంగా ఉండండి.. ట్రైలర్ వచ్చేస్తుంది..

-

Kalki 2898 AD team reiterates copyright notice ahead of trailer: ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘కల్కి 2898 AD’. మహాభారతం ముగింపుతో సినిమా కథను మొదలు పెడుతూ.. హిందు పురాణాల్లోని కొన్ని పాత్రలను సూపర్ హీరోగా నేటి తరానికి పరిచయం చేసే ప్రయత్నం.. ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. దీంతో ఈ సినిమా పై ప్రేక్షకుల్లో ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి.

Kalki 2898 AD team reiterates copyright notice ahead of trailer

ఈ సినిమాను మే 09న రిలీజ్ చేస్తానంటూ మేకర్స్ గతంలో ప్రకటించారు. అయితే ఆ సమయానికీ నేషనల్ వైడ్ ఎన్నికలు జరుగుతుండటంతో సినిమాని వాయిదా వేయాల్సి వచ్చింది. ఇక కల్కి మూవీని జూన్ 27, 2024న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ తరుణంలోనే… ఈ సినిమా ట్రైలర్‌ ఇవాళ రిలీజ్‌ చేయబోతున్నారు. ఇవాళ సాయంత్రం 7 గంటలకు ఈ సినిమా ట్రైలర్ లాంఛ్‌ కాబోతుందని చిత్ర బృందం ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news