తెలంగాణకు ఎల్లో అలర్ట్.. 5 రోజుల పాటు భారీ వర్షాలు !

-

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్‌ అలర్ఠ్. తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలకు ఎల్లో అలర్ట్ అయింది. తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఐదు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని తెలిపింది.

Yellow alert for Telangana Heavy rains for 5 days

వచ్చే ఐదు రోజులు పలు రాష్ట్రాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కేంద్ర వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా హైదరాబాద్‌లో మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి.

ఈ మేరకు హైదరాబాద్‌ వాతావరణ శాఖ తెలంగాణకు ఎల్లో అలర్ట్‌ ప్రకటించింది. అటు ఏపీలోనూ వర్షాలు పడనున్నాయని సమాచారం. ఏపీలో ఏకంగా మూడు రోజుల పాటు వర్షాలు పడనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news