కల్యాణి కుర్రాళ్ల ఊహల రాణి.. ఇంత అందం ఏంట్రా బాబు..!

-

తమిళ్‌ బ్యూటీ.. కళ్యాణి ప్రియదర్శన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగా మేనళ్లుడు సాయి తేజ్ హీరోగా వచ్చిన చిత్రలహరి సినిమాలో లహరిగా మెప్పించిన చిన్నది కళ్యాణి ప్రియదర్శన్.

హలో సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన కళ్యాణి ప్రియర్శిని ఆ సినిమాతో ఫెయిల్ అయినా చిత్రలహరితో మాత్రం హిట్టు కొట్టింది.

చిత్రలహరి సినిమాలో క్యూట్ లుక్స్ తో కళ్యాణి ప్రియదర్శన్ ప్రేక్షకుల మనసు గెలిచింది. ఈ సినిమా హిట్ అవడంతో ఆమెకు చాలా సినిమాలలో లక్కీ ఛాన్స్ కొట్టేసింది.

కానీ.. టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో మంచి సినిమాలు మాత్రం ఆమెకు ఆఫర్‌ రాలేదు. దీంతో తమిళంలోనే సెటిల్‌ అయింది తమిళ్‌ బ్యూటీ.. కళ్యాణి ప్రియదర్శన్. ఈ నేపథ్యంలోనే.. తాజాగా తన అందాలను ఆరబోసింది.

 

Read more RELATED
Recommended to you

Latest news