చీర కట్టులో కూడా అందాలతో హాట్ డోస్ పనిచేసిన కీర్తి సురేష్..!

-

ప్రముఖ సీనియర్ నటి మేనక కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కీర్తి సురేష్ అతి తక్కువ సమయంలోనే భారీ పాపులారిటీని సొంతం చేసుకుంది. మొన్నటి వరకు గ్లామర్ షో కి దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ సర్కారు వారి పాట సినిమా నుంచి పూర్తిగా తనలో ఉన్న గ్లామర్ ను బయటపెట్టేసింది. అప్పటివరకు చీర కట్టులోనే ప్రేక్షకులను అలరించిన ఈమె అయితే ఇప్పుడు తాజాగా అదే చీరకట్టులో తనలో దాగి ఉన్న హాట్ అందాలను బయటపెట్టి మరింత హోయలు పోతోంది. ఇక ఈమె అందాలు చూసి కీర్తి సురేష్ లో ఇంత అందం దాగి ఉందా అంటూ నెటిజన్లు సైతం కామెంట్లు చేస్తున్నారు.

మొన్నటి వరకు కాస్త బొద్దుగా కనిపించిన కీర్తి సురేష్ ఇప్పుడు సన్నబడింది. పైగా నడుము అందాలతో ఈ ఉప్పొంగే ఎద అందాలను కూడా చూపిస్తూ గిలిగింతలు పెడుతున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా యాష్ కలర్ చంకీల చీర కట్టి.. జారిపోతున్న పైటను సర్దుకుంటూ ఫోటోలకు ఫోజులు ఇచ్చిన తీరు చూస్తుంటే కుర్ర కారు సైతం ఫిదా అవుతున్నారు. ఈమె అందాలు చూసి తట్టుకోవడం అసాధ్యం అంటూ కామెంట్లు చేస్తున్నారు. స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించి ఉప్పొంగే ఎద ఎత్తులు చూపిస్తూ అందాలతో చెమటలు పట్టిస్తోంది ఈ ముద్దుగుమ్మ.

ఇక కీర్తి సురేష్ హాట్ డోస్ పెంచడం చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. కొంతమంది మాకు పూర్వ మహానటి కావాలి అంటుంటే మరికొంతమంది అవకాశాలు కావాలంటే ఈ మాత్రం హాట్ డోస్ పెంచాల్సిందే అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ మధ్యకాలంలో కీర్తి సురేష్ కూడా తన గ్లామర్ షో ప్రదర్శించడంలో వెనుకడుగు వేయడం లేదు. మొత్తానికైతే ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news