ప్రతి సంవత్సరంలానే కింగ్ ఫిషర్ తమ కాలెండర్ గాళ్ ఫోటో షూట్ రిలీజ్ చేసింది. కింగ్ ఫిషర్ కాలెడర్ లో స్థానం సంపాదించాలని మోడల్స్ తెగ ప్రయత్నాలు చేస్తారు. కింగ్ ఫిషర్ కాలెండర్ నుండి బాలీవుడ్ ఛాన్సులు పట్టిన భామలు ఎంతోమంది ఉన్నారు. ఒకప్పుడు కింగ్ ఫిషర్ కాలెండర్ రిలీజ్ అవుతుంది అంటే అందులో స్టార్ హీరోయిన్ ఏ రేంజ్ లో రెచ్చిపోయిందో అన్నట్టుగా ఎక్సైట్మెంట్ ఉండేది.

కాని ఇప్పుడు పరిస్థితులు మారాయి. అప్కమింగ్ మోడల్స్ తో కింగ్ ఫిషర్ కాలెండర్ రిలీజ్ చేస్తున్నారు. లేటెస్ట్ గా 2019 కింగ్ ఫిషర్ కాలెండర్ ఫోటో షూట్స్ లో మోడల్స్ అమ అందాలతో అదరగొట్టారు. ఈ ఇయర్ కింగ్ ఫిషర్ కాలెండర్ గాళ్స్ ఎవరో మీరు ఓ లుక్కేయండి..









