మహేష్ బాబు మల్టీప్లెక్స్ బిజినెస్

-

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా చేస్తూనే ఓ పక్క బిజినెస్ ప్లానింగ్ లో ఉన్నాడు. సినిమాలతోనే కాదు వాణిజ్య ప్రకటనలతో కూడా రెండు చేతులా సంపాదిస్తున్న మహేష్ బాబు లేటెస్ట్ గా బిజినెస్ రంగంలో దిగుతున్నాడని తెలుస్తుంది. అది కూడా మల్టీప్లెక్స్ బిజినెస్ అని అంటున్నారు. ఏసియన్ సునీల్ తో మహేష్ బాబు కలిసి మల్టీప్లెక్స్ నిర్మిస్తున్నారట.

దీనికి సంబందించిన ఎక్స్ క్లూజివ్ న్యూస్ బయటకు వచ్చింది. ఏసియన్ సునీల్, మహేష్ బాబు కలిసి తెలుగు రెండు రాష్ట్రాల్లో భారీ మల్టీప్లెక్స్ లు నిర్మిస్తున్నారట. ప్రస్తుతం గచ్చిబౌలి నుండి కొత్తగూడ క్రాస్ రోడ్ లో మెయిన్ రోడ్ మీద ఏఎంబి మల్టీప్లెక్స్ వస్తుందట. అడ్వాన్స్ ఫీచర్స్ తో ఈ థియేటర్స్ నిర్మిస్తారని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news