తన అందంతో కిరాక్ పుట్టిస్తున్న మెహరీన్..!!

మెహరీన్.. సహజంగానే గ్లామర్ బ్యూటీ అని గుర్తింపు తెచ్చుకుంది..ఇక ఈమె ధరించి దుస్తులలో కనిపించే లో అందాలు చూసి టెంప్టింగ్ అయ్యే కుర్రాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇక ఇంస్టాగ్రామ్ వేదికగా డిజైనర్ దుస్తుల్లో నిత్యం కుర్రకారు గుండెల్లో మంట పెడుతూనే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా స్లిమ్ లుక్ లోకి ట్రాన్స్ఫర్మేషన్ అయిన తర్వాత గ్లామర్ వరల్డ్ లో మరింత యాక్టివ్ గా పాల్గొంటుంది.. ఫ్యాషన్ ఎంపికలో కొత్తదనాన్ని చూపెడుతుంది. మినీ స్కర్ట్ నుంచి అల్ట్రా మోడ్రన్ వరకు ప్రతి డిజైన్ లోను తలుక్కుమని మెరుస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ క్రమంలోనే తాజాగా ఈ ముద్దుగుమ్మ సింపుల్ అండ్ స్టైలిష్ లుక్ లో చూపరులను బాగా ఆకట్టుకుందని చెప్పవచ్చు.

ఫ్లోరల్ ఔట్ఫిట్ లో థైస్ అందాలను, నాభి అందాలను ఎలివేట్ చేస్తూ కెమెరాకు చిక్కింది ఈ సొగసరి. కళ్ళకి సన్ గ్లాసెస్ ధరించి ఇనుపరాడిపై మోచేతిని వాల్చి వావ్ అనిపించే లుక్ లో చూపర్లను ఆకట్టుకుంటూ ఉండటం గమనార్హం.Mehreen Pirzada Hot in Blue Bodycon Dress Photos - Latest Pics

అంతేకాదు సముద్రాన్ని ఎంతో వీక్షణగా చూస్తూ తనలో తాను మైమరిచిపోయి సముద్రం వైపు అలా చూస్తూ నిలిచింది. ఇక ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా ఈమె అందాలు చూసి కుర్ర కారు సైతం మతి పోగొట్టుకుంటున్నారు. సముద్రం నడిబొడ్డులో దేవకన్యలా కనిపిస్తున్న మెహరీన్ అందాలను చూసి ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే.

ఇక ఈమె సినిమా జర్నీ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనాల్సిన అవసరం లేదు. నాని నటించిన కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈమె ఈమధ్య కాలంలో ఎఫ్3 సినిమాతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.Mehreen Pirzada Latest Vacation Pics from Italy - Hyd7am.com

అంతేకాదు హనీ ఈస్ ద బెస్ట్ డైలాగ్ తో బాగా పాపులారిటీని సంపాదించుకున్న ఈమె ప్రస్తుతం మరొక సినిమా అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్లు తాజా సమాచారం అందుతోంది.