ఈ వారం థియేటర్/ఓటీటీలో సందడి చేసే సినిమాలు ఇవే

-

దీపావళి పండుగ వచ్చేస్తోంది. ఈ వారం థియేటర్/ఓటీటీలో సందడి చేయడానికి సినిమాలు, వెబ్ సిరీస్​లు రెడీగా ఉన్నాయి. అయితే ఈ వీక్ సందడంతా డబ్బింగ్ సినిమాలదే కనిపిస్తోంది. జపాన్, జిగర్ తాండా సీక్వెల్, టైగర్-3 ఇలా బ్లాక్ బస్టర్ డబ్బింగ్ సినిమాలు ఈ వారం రిలీజ్​ అవుతున్నాయి. వీటితో పాటు ఇంకా సందడి చేయనున్న సినిమాల సంగతి తెలుసుకుందామా..?

థియేటర్​లో సందడి చేసే సినిమాలు ఇవే.. 

  • జపాన్ – నవంబర్ 10
  • జిగర్​ తండా డబుల్ ఎక్స్ – నవంబర్ 10
  • టైగర్ 3 – నవంబర్ 12
  • అలా నిన్ను చేరి – నవంబర్ 10
  • ది మార్వెల్స్‌ – నవంబరు 10
  • దీపావళి – నవంబరు 11

ఈ వారం ఓటీటీలో అలరించే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లివే!

నెట్‌ఫ్లిక్స్‌

  • ఇరుగుపట్రు (తమిళం) నవంబరు 6
  • ఎస్కేపింగ్‌ ట్విన్‌ ఫ్లేమ్స్‌ (వెబ్‌సిరీస్‌) నవంబరు 8
  • రాబీ విలియమ్స్‌ (వెబ్‌సిరీస్‌) నవంబరు 8
  • ది కిల్లర్‌ (హాలీవుడ్‌) నవంబరు 10

అమెజాన్‌ ప్రైమ్‌

  • రెయిన్‌ బో రిష్టా (ఇంగ్లీష్‌) నవంబరు 7
  • బీటీస్‌: ఎట్‌ టూ కమ్‌ (కొరియన్‌ మూవీ) నవంబరు 9
  • పిప్పా (హిందీ) నవంబరు 10

ఆహా

  • ది రోడ్‌ (తమిళం) నవంబరు 10
  • డిస్నీ+హాట్‌స్టార్‌
  • ది శాంటాక్లాజ్స్‌(వెబ్‌సిరీస్‌2) నవంబరు 8
  • విజిలాంటి (కొరియన్‌) నవంబరు 8
  • లేబుల్‌ (తెలుగు) నవంబరు 10

జీ5

  • ఘూమర్‌ (హిందీ) నవంబరు 10

బుక్‌ మై షో

  • ది రాత్‌ ఆఫ్‌ బెక్కీ (హాలీవుడ్‌)నవంబరు 7
  • యు హర్ట్‌ మై ఫీలింగ్స్‌ (హాలీవుడ్‌) నవంబరు 7
  • ది అడల్ట్స్‌ (హాలీవుడ్‌) నవంబరు 10

Read more RELATED
Recommended to you

Latest news