BRO : బ్రో సినిమా నుంచి క్రేజీ అప్డేట్..ఊర్వశి వచ్చేసిందిగా !

-

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయి ధరంతేజ్ మొదటిసారి నటిస్తున్న చిత్రం బ్రో. సోషియో ఫాంటసీ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా తమిళ సూపర్ హిట్ మూవీ వినోదయ సీతంకి రీమేక్ గా వస్తోంది. ఇక తమిళ్ లో చేసిన సముద్రఖని ఈ సినిమాను రీమేక్ చేస్తూ డైరెక్ట్ చేస్తున్నారు.

ఇకపోతే ఈ సినిమా నుంచి ఇప్పటికే టీజర్ రిలీజ్ అయ్యి మూవీ పై అంచనాలు భారీగా క్రియేట్ చేయగా.. ఇక విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో సినిమాలోని పాటని కూడా తాజాగా రిలీజ్ కి సిద్ధం చేస్తున్నామని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే..ఈ సినిమాలో My Dear Markandeya అనే సాంగ్‌ ఉంది. ఇందులో ఊర్వశి రౌతెలా నటిస్తోంది. ఇక తాజాగా My Dear Markandeya పాటకు సంబంధించిన మేకింగ్‌ వీడియోను రిలీజ్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news