అందాల ప్రదర్శన చేస్తున్నా అవకాశాలు రావడం లేదు.!

-

సినిమా ఫీల్డ్ లో అవకాశాలు రావాలంటే టాలెంట్ తో పాటు అదృష్టం వుండాలి. అలాగే ఎన్నో లెక్కలు కుదరాలి. అప్పుడు మాత్రమే అవకాశాలు చిక్కుతాయి.ఇక మామూలు గా కమిట్ మెంట్ ఇస్తూనే ఉన్నా కూడా కొంత మంది కి అవకాశాలు చిక్కడం లేదు. అదేంటి అని అడిగితే ఈ సినిమా లో నీకు తగ్గ కారెక్టర్ లేదని తిప్పి పంపుతున్నారు. ఇక వారు లాభం లేదనుకుని హాట్ ఫోటో షూట్స్ పెట్టి హీట్ పెంచుతున్నారు.

అయినా కూడా వారికి అవకాశాలు రావడం లేదు.ఇప్పుడు హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ పరిస్థితి కూడా అలాగే ఉంది. వాస్తవానికి గత సంవత్సరం బాలయ్య బాబు తో అఖండ సినిమాలో నటించింది. చాలా మంది హీరోయిన్స్ ను అడిగి చూసినా ఎవరూ ముందుకు రాలేదు. దానితో బోయ పాటి శ్రీను పాత పరిచయం తో  ప్రగ్య జైస్వాల్ ను పెట్టి సినిమా తీశాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది.

ఈ సినిమా తర్వాత తనకు అవకాశాలు వస్తాయని అంచనా వేసింది.కాని సినిమా క్రెడిట్ అంతా బాలయ్య బాబు కు, బోయపాటి శ్రీను కు వెళ్ళింది. దీనితో ఆమె పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. ఇక లాభం లేదనుకుని మళ్లీ హాట్ ఫోటో షూట్ చేస్తూ ఉంది. రీసెంట్ ఫొటో సూట్ లో హాట్ డ్రెస్ లో నిగ నిగ లాడుతూ, కైపెక్కించే కళ్ళతో రెచ్చగొడుతోంది. మీరు కూడా ఓ లుక్కేయండి.

Read more RELATED
Recommended to you

Latest news