సినిమా

ఉప్పెన హీరోయిన్.. ఈ సారి తెలంగాణ అమ్మాయిగా!

మొదటి సినిమాతోనే స్టార్ డమ్ దక్కించుకోవడం అంటే మామూలు విషయం కాదు. చాలా కొద్ది మందికి మాత్రమే ఆ అదృష్టం దక్కుతుంది. అలాంటి అదృష్టాన్ని తమ జేబులో నింపుకున్నవారిలో ఉప్పెన హీరోయిన్ క్రితిశెట్టి ఒకరు. మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమాలో క్రితిశెట్టి హీరోయిన్ గా కనిపించి అందరి...

ఆర్ ఎక్స్ 100 హిందీ టైటిల్ చూసారా..?

తెలుగులో సంచలన విజయం సాధించిన ఆర్ ఎక్స్ 100 సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చిన్న సినిమాగా విడుదలై తిరుగులేని విజయాన్ని అందుకుని, హీరో కార్తికేయ, హీరోయిన్ పాయల్ రాజ్ పుత్, దర్శకుడు అజయ్ భూపతిలని ఒక్కరోజులో స్టార్లని చేసేసింది. ప్రస్తుతం ఈ సినిమా హిందీలో రీమేక్ అవుతుంది. తాజాగా ఈ చిత్ర టైటిల్...

టాలీవుడ్ టాప్ హీరోల బిగ్ ఫైట్

టాలీవుడ్ టాప్ హీరోలు తమ అప్ కమింగ్ ఫిలింస్ తో అదరగొట్టడానికే డిసైడ్ అయిపోయారు.గతంలో మాదిరిగా ఏదో సింపుల్ గా కొట్టేసి వెళ్లిపోకుండా చేజింగ్ సీన్లు,రఫ్ ఫైట్లను తమ సినిమాల్లో జత చేస్తున్నారు.ఇప్పటికే మహేష్ ఒకనెల పాటు దుబాయ్ షెడ్యూల్ లో సాంగ్స్ ,సీన్స్ తో పాటు హాలీవుడ్ లెవెల్లో మతిపోగొట్టే యాక్షన్ పార్ట్...

డిజిటల్ లో భారీ రేటు పలికిన నాంది..

అల్లరి నరేష్ కి చాలా కాలం తర్వాత హిట్ వచ్చింది. నాంది సినిమాతో ఎనిమిదేళ్ళ తర్వాత విజయం అందుకున్నాడు. సుడిగాడు తర్వాత ఎన్ని ప్రయత్నాలు చేసినా విజయం రాకపోయింది. కానీ నాంది సినిమాతో మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. ప్రస్తుతం థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా నడుస్తున్న ఈ సినిమాకి డిజిటల్ లో భారీ...

ప్రభాస్‌కి చాలెంజ్ విసురుతోన్న ఆలియా భట్

ప్రభాస్‌తో ఫైటింగ్ ఎందుకని స్టార్ హీరోలు కూడా డార్లింగ్‌కి దారి ఇచ్చేస్తున్నారు. కానీ ఒక హీరోయిన్ మాత్రం ప్రభాస్‌కి సవాల్ విసురుతోంది. నెక్‌ టు నెక్‌ ఫైటింగ్‌కి దిగుతోంది. మరి 'బాహుబలి'ని చాలెంజ్‌ చేస్తోన్న హీరోయిన్ పై టాలీవుడ్ లో హాట్ హాట్ గా చర్చ నడుస్తుంది. 'బాహుబలి' తర్వాత ప్రభాస్‌ ఇమేజ్‌ నెక్ట్స్ లెవల్‌కి...

ఆస్కార్ బరిలో ఆకాశం నీ హద్దురా…

2020లో రిలీజైన సినిమాలన్నింటిలోకి ఉత్తమ చిత్రంగా చెప్పుకునే ఆకాశం నీ హద్దురా ఆస్కార్ బరిలోకి వెళ్ళనుంది. ఇప్పటివరకు మన దేశం నుండి పంపిన చిత్రాలన్నింటినీ దాటుకుని ఆకాశం నీ హద్దురా ఎంట్రీలోకి వెళ్ళింది. తాజా సమాచారం ప్రకారం బెస్ట్ యాక్టర్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ యాక్ట్రెస్ విభాగాల్లో ఎలిజిబిలిటీ టెస్టులోకి ఎంటర్ అయినట్లు తెలుస్తుంది....

పవన్‌కళ్యాణ్‌,ఆనందసాయి కాంబో పై టాలీవుడ్ లో ఆసక్తికర చర్చ

పవన్‌కళ్యాణ్ కు త్రివిక్రమ్‌ ఎలాగో.. ఆర్ట్‌ డైరెక్టర్‌ ఆనందసాయితో కూడా మంచి ఫ్రెండ్‌షిప్‌ వుంది. ఈ ఇద్దరి స్నేహం ఇవాల్టిది కాదు. కష్టమొచ్చినా.. ఆనందం వచచినా... ఒకరినొకరు పంచుకునేవారు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సూపర్‌హిట్స్‌ వచ్చాయి. లాంగ్‌ గ్యాప్‌ తర్వాత పవన్‌ సినిమాకు సెట్స్‌ వేస్తున్నాడు ఆనందసాయి. బెస్ట్‌ ఫ్రెండ్ కావడంతో.. ఆనంద్‌సాయికి వరుస ఛాన్సులిచ్చాడు...

శ్రీదేవి తర్వాతే నేను మాత్రమే అలా చేయగలను.. కంగనా రనౌత్.

గత కొన్ని రోజులుగా విపరీతమైన వివాదాల్లో ఇరుక్కుంటున్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే అది కంగనా రనౌత్ మాత్రమే అని చెప్పవచ్చు. సినిమా విషయమైతేనేమీ, రాజకీయం అయితేనేమి మరోటైతేనేమీ కంగనా చేసే వ్యాఖ్యలు వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం తలైవి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న కంగనా, తాను నటించిన తను వెడ్స్ మను సినిమా...

చెక్: రకుల్ హర్ట్ అయ్యిందట.. కారణమిదే..

నితిన్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. దాదాపు నాలుగన్నరేళ్ళ తర్వాత చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో వస్తున్న సినిమా ఇది. ఇప్పటికే ట్రైలర్ రిలీజై మంచి పాజిటివిటీని తెచ్చుకుంది. చూస్తుంటే ఏదో సస్పెన్స్ మూవీలాగా ఉంది. ఐతే రేపే సినిమా విడుదల అవుతుండడంతో ప్రమోషన్ల హడావిడి ఎక్కువగా ఉంది. ఈ...

సక్సెస్‌ రాగానే రెమ్యూనరేషన్‌ పెంచిన రవితేజ

సూపర్‌హిట్ పడితే కెరీర్‌కి బూస్టప్ వస్తుంది. అలాగే రెమ్యూనరేషన్‌లో కొంచెం మార్పులొస్తాయి. కానీ రవితేజ మాత్రం సింగిల్ హిట్‌తో డబుల్‌ రెమ్యూనరేషన్‌ డిమాండ్‌ చేస్తున్నాడట. అడిగినంత ఇస్తేనే కాల్షీట్స్‌ అంటున్నాడట రవితేజ. ఇంతకీ రవితేజ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు? రవితేజకి 'రాజా ది గ్రేట్' తర్వాత వరుస ఫ్లాపులొచ్చాయి. 'టచ్ చేసి చూడు, నేల టిక్కెట్టు,...
- Advertisement -

Latest News

స్టార్ హీరోల స్పీడ్‌ని అందుకోలేకపోతున్న మహేశ్ బాబు

కరోనా లాక్‌డౌన్ తర్వాత టాలీవుడ్‌లో చాలా మార్పులొచ్చాయి. హీరోలు కూడా న్యూ ఫేజ్‌లోకి వెళ్లారు. కానీ మహేశ్ బాబు మాత్రం సేమ్ ఓల్డ్ ఫార్మాట్‌నే ఫాలో...
- Advertisement -