వివాదంలో పవన్ కళ్యాణ్ కూతురు ఆద్య.. వీడియో వైరల్

-

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటం గ్రామాన్ని సందర్శించడానికి వెళ్లి కారు టాప్ పై ప్రయాణించిన సంగతి తెలిసిందే. అయితే.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఆయన కూతురు ఆద్య ఫాలో అయింది. తాజాగా ఆయన కూతురు ఆద్య కారులో నిల్చోని ప్రయాణించింది.

దీన్ని దీనిని రేణు దేశాయ్ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయడంతో వైరల్ అవుతుంది. ఆధ్య తండ్రిని ఫాలో అయ్యిందని, ఇలా ప్రయాణించడం ప్రాణాలకే ప్రమాదమని నెటిజనులు మండిపడుతున్నారు. కూతురు  చేసిన పనికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేసు వేయాల్సిందేనంటూ ఆగ్రహిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news