ప్రకాశ్ రాజ్ నాకు శత్రువు కాదు మిత్రుడే – పవన్ కళ్యాణ్

-

టాలీవుడ్ విలన్ ప్రకాష్ రాజ్ పై మరోసారి ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రకాష్ రాజు నాకు శత్రువు కాదు మిత్రుడు అంటూ… క్లారిటీ ఇచ్చారు. ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు ఉండవచ్చు కానీ నటుడికి ఆయనంటే నాకు ఎంతో గౌరవం ఉందని డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మళ్లీ మాట మార్చారు.

Pawan Kalyan’s controversial comments on Prakash Raj

కానీ లడ్డు వివాదంలో ప్రకాష్ రాజు పై మొన్న విరుచుకుపడ్డారు పవన్ కళ్యాణ్. లడ్డు విషయంలో ప్రకాష్ రాజు మతాన్ని రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు పవన్ కళ్యాణ్. అయితే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వెంటనే ప్రకాష్ రాజ్ కౌంటర్ కూడా ఇచ్చారు. నా ట్వీట్ అర్థం చేసుకోకుండా పవన్ కళ్యాణ్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే… నేను తగిన సమాధానం చెబుతానని హెచ్చరించారు. తాను ప్రస్తుతం విదేశాల్లో షూటింగ్లో ఉన్నానని… అక్కడి నుంచి ఇండియాకు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ కు ప్రతి దానిపై సమాధానం చెబుతానని కూడా క్లారిటీ ఇచ్చారు ప్రకాష్ రాజ్.

Read more RELATED
Recommended to you

Latest news