సిట్టింగ్లో కూడా ఫ్యూజులు లేపుతున్న పాయల్ రాజ్ పుత్..!!

-

ఆర్ఎక్స్ 100 మూవీ ద్వారా భారీగా పాపులారిటీని సొంతం చేసుకున్న హీరోయిన్ కం విలన్ పాయల్ అని చెప్పవచ్చు. ఇక గ్లామర్ విషయంలో పూర్తిస్థాయిలో హద్దులు చెరిపేసిన ఈ భామ ఇప్పుడు కూడా సోషల్ మీడియాను తన హాట్ ఫోటోషూట్ తో షేక్ చేస్తోంది. ముఖ్యంగా తన హాట్ ట్రీట్ తో కుర్రాళ్లకు సైతం చెమటలు పడుతున్నాయని చెప్పవచ్చు. ఇక ఈ క్రమంలోనే తాజాగా సోషల్ మీడియాలో తన ఫోటోలను షేర్ చేసింది. ఇందులో ఈమె లేటెస్ట్ పింక్ డ్రెస్ ధరించి అందులో హాట్ సిట్టింగ్లో ఫోజులిస్తూ కుర్రాళ్ళ మైండ్ బ్లాక్ చేస్తోంది. ఇకపోతే కవ్వించే చూపులు.. స్మైల్ తో నేటిజన్ ల కొంప కొల్లేరు చేస్తోంది అనడంలో సందేహం లేదు.

ఇకపోతే తాజాగా ఈ హాట్ బ్యూటీ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.. నిజానికి ఈమె గతంలో బ్రా లెస్ లో కోట్ ధరించి బటన్స్ తీసేసి ఎద అందాలను ఓపెన్ చేసి చూపించింది.. ఇక ఈమె అందాలు చూసి సెలబ్రిటీలు కూడా ఆశ్చర్యపోయారు అని చెప్పడంలో సందేహం లేదు. అంతలా తన అందాలకు ఎటువంటి అడ్డు అదుపు లేకుండా విపరీతంగా విచ్చలవిడిగా అందాల ఫోటోలను షేర్ చేసే ముద్దుగుమ్మలలో ఈమె కూడా ఒకరు. హాట్ ట్రీట్ ఇవ్వడంలో ఎప్పుడూ ముందుండే పాయల్ కి సినిమా అవకాశాలు మాత్రం అంతంత మాత్రం గానే వస్తున్నాయి.

ఇటీవల ఆది సాయికుమార్ తో కలిసి తీస్ మార్ ఖాన్ చిత్రంలో సందడి చేసింది. ఇక ఇందులో ఈమె ఒక పాటలో గ్లామర్ సునామీ సృష్టించింది అని చెప్పవచ్చు. నిజానికి ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోకపోయినా ఈ సినిమాలో పాయల్ హాట్ విందు మాత్రం వేరే లెవెల్ అని చెప్పాలి. ఇక ప్రస్తుతం మంచు విష్ణు తో కలిసి జిన్నా సినిమాలో నటించింది. ఇందులో శృంగార తార సన్నిలియోన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం జరిగింది. ఇకపోతే జి నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ యాక్షన్ రొమాంటిక్ ఫిలిం దసరా కానుకగా విడుదల కాబోతోంది.. ఇక ఈ సినిమాలో ఈమె ఏ రేంజ్ లో అందాలు ఆరబోసిందో తెలుసుకోవడానికి అభిమానుల సైతం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Payal Rajput (@rajputpaayal)

Read more RELATED
Recommended to you

Latest news