BREAKING : అదిపురుష్ సినిమాపై పోలీసులకు ఫిర్యాదు..

-

BREAKING : ఆదిపురుష్ సినిమా వివాదంలో చిక్కుకుంది. తాజాగా ఆదిపురుష్ సినిమాపై పోలీసులకు ఫిర్యాదు అందింది. ఎస్వీ యూనివర్సిటీ పిఎస్ లో డైరెక్టర్ ఓం రౌత్…హీరోయిన్ కృతి సనన్ ఫిర్యాదు చేశారు సనాతధర్మ పరిరక్షణ సమితి సభ్యులు. తిరుమలలో అసభ్యంగా ప్రవర్తించిన వారిపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు సనాతధర్మ పరిరక్షణ సమితి సభ్యులు.

కాగా, తిరుమల శ్రీవారి ఆలయ ప్రాంగణంలో ఆది పురుష్ డైరెక్టర్ ఓంరౌత్, హీరోయిన్ కృతి సనన్ ను కౌగిలించుకొని ముద్దు పెట్టడంపై చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు సి ఎస్ రంగరాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘తిరుమలను భూలోక వైకుంఠంగా భావిస్తాం. అటువంటి ప్రదేశంలో ఇలాంటి పనులు ఏంటి. ఆ పనులు సీతారాములను అవమానించడమే సీత పాత్రకు కృతి సూట్ కాలేదు’ అని తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Latest news